AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vani Viswanath: ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ? అందంలో అప్సరస..

తెలుగు సినిమా ప్రపంచంలో కథానాయికగా తనదైన ముద్ర వేసింది హీరోయిన్ వాణి విశ్వనాథ్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటిగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె కూతురు ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా అటు ట్రెడిషనల్, ఇటు గ్లామరస్ ఫోజులతో నెట్టింట మెంటలెక్కిస్తుంది.

Vani Viswanath: ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ? అందంలో అప్సరస..
Vani Vishwanath
Rajitha Chanti
|

Updated on: May 27, 2026 | 8:00 PM

Share

టాలీవుడ్‌లో ఒకప్పుడు యాక్షన్ క్వీన్‌గా, స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటి వాణి విశ్వనాథ్. ‘ఘరానా మొగుడు’, ‘కొదమ సింహం’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి మెప్పించారు. ఆ తర్వాత గ్లామర్ పాత్రలతో పాటు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో లేడీ అమితాబ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, తాజాగా ఈ సీనియర్ నటికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఆమె వారసురాలు కూడా ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. వాణి విశ్వనాథ్ కుమార్తె వర్షా విశ్వనాథ్ ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఇటీవల వైవిధ్యమైన టైటిల్‌తో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘మటన్ సూప్’  సినిమాలో వర్షా విశ్వనాథ్ హీరోయిన్‌గా నటించి తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..

ఒక వైపు క్యూట్ లుక్స్‌తో, మరోవైపు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అమ్మకు తగ్గ కూతురు అనిపించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే నటిగా తనలోని ప్రతిభను చాటుకుని, టాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. నిజానికి వాణి విశ్వనాథ్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వందలాది సినిమాలు చేసి అప్పట్లో అగ్ర నటిగా నిలిచారు. ఇప్పుడు ఆమె కూతురు కూడా అదే బాటలో బహుభాషా నటిగా ఎదగాలని ప్లాన్ చేస్తోంది. ‘మటన్ సూప్’ సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులకు మొదట్లో వర్ష.. వాణి విశ్వనాథ్ కూతురనే విషయం తెలియదు. కానీ ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vantalakka: నా భర్త నాతో కలిసి ఉండడు.. కారణం అదే.. కార్తీక దీపం వంటలక్క కామెంట్స్..

“అచ్చం అమ్మలాగే చాలా అందంగా ఉంది, భవిష్యత్తులో టాలీవుడ్‌లో పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అమ్మ అండదండలతో పాటు, స్వయంకృషితో టాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న వర్షా విశ్వనాథ్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో అలరించడానికి సిద్ధమవుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

వాణి విశ్వనాథ్ కూతురు.. 

ఎక్కువ మంది చదివినవి : ఏంటీ.. ఈ నటుడు వైఎస్ఆర్ క్లోజ్ ఫ్రెండ్ ఆ.. ? సినిమాలకు బలవంతంగా తీసుకెళ్లేవారట.

Follow Us
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం