Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..
1995లో విడుదలైన ఒక అద్భుతమైన భక్తిరస ఫాంటసీ చిత్రం అమ్మోరు సినిమా. ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో విజువల్ గ్రాఫిక్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించిన మొదటి చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ, సురేష్, రామిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. రమ్యకృష్ణ 'అమ్మోరు' తల్లిగా తన పవర్ ఫుల్ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
