AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Bhuvaneswari: సినిమాల్లోకి హరికృష్ణ మనవడు.. నారా భువనేశ్వరి ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సాధారణంగా సినిమాలకు చాలా దూరంగానే ఉంటారు. సినిమా విషయాలపై కూడా పెద్దగా మాట్లాడరు. స్పందించారు కూడా. అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్న జానకీరామ్‌ కుమారుడు తారక రామారావు (రామ్) సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు భువనేశ్వరి.

Nara Bhuvaneswari: సినిమాల్లోకి హరికృష్ణ మనవడు.. నారా భువనేశ్వరి ఏమన్నారంటే?
Nara Bhuvaneswari
Basha Shek
|

Updated on: Nov 01, 2024 | 9:26 PM

Share

నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం హీరో వస్తున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. సీనియర్ దర్శకుడు వైవీఎస్‌ తో కలిసి తన మొదటి సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక నటనకు సంబంధించి ఎన్టీఆర్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక దీపావళి సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. దీనిని చూసిన నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోయారు. కటౌట్ అదిరిపోయిందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోన్న ఎన్టీఆర్ కు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి జానకీరామ్‌ కుమారుడు ఎన్టీఆర్‌కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.

వైవిఎస్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో మా రామ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది గర్వించదగిన సమయం. అతనికి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం ఉంటుందని నమ్ముతున్నాను. జానకిరామ్‌ తనయుడిగా, నా దివంగత హరికృష్ణగారి మనవడిగా, ఎన్టీఆర్‌గారి మునిమనవడిగా మా కుటుంబ వారసత్వాన్ని మరింత గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం నాకు ఉంది’ అని ట్వీట్ చేశారు నారా భువనేశ్వరి. దీంతో పాటు రామ్ ఫొటోను కూడా అందులో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

నారా భువనేశ్వరి విషెస్..

తారక్ ట్వీట్..<

/h3>

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..