AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి తెగ వైరలవుతుంది. అందులో అమాయకపు చూపులతో కనిపిస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీకి అదృష్టమే కలిసిరావడం లేదు.

Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?
Actress New
Rajitha Chanti
|

Updated on: Nov 01, 2024 | 9:24 PM

Share

చాలా మంది సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. ఆ విధంగా ఈరోజు ప్రముఖ నటి చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఒక చిన్న అమ్మాయి తమిళం, తెలుగు సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. ఇటీవల ఆమె నటించిన వెబ్ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ నటి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించింది. ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి మరెవరో కాదు.. హీరోయిన్ సునైనా. తెలుగులో పలు చిత్రాల్లో నటించి ఫేమస్ అయ్యింది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి సరైన బ్రైక్ రాలేదు. తెలుగులో హీరో శ్రీవిష్ణు జోడిగా రాజా రాజా చోరా చిత్రంలో నటించి పాపులర్ అయ్యింది. ఇందులో శ్రీవిష్ణు భార్యగా కనిపించింది. అయితే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సునైనాకు బ్రేక్ మాత్రం రాలేదు.

తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉండిపోయింది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టింది సునైనా. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ 2008లో విడుదలైన కాదలిల్ విడుదెన్ సినిమాతోనే ఈ బ్యూటీకి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ప్రేమకథ, చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్ లలో నటించి మెప్పించింది.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది సునైనా. నిత్యం ఏదోక ఫోటో షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే సునైనాకు ఎంగేజ్మెంట్ జరిగింది. తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటోను గతంలోనే షేర్ చేసింది.

View this post on Instagram

A post shared by Sunainaa (@thesunainaa)

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహిళలు జాగ్రత్త: ఈ 6 ఆహారాలు మీ గర్భాశయాన్ని బలహీనపరుస్తాయట..!
మహిళలు జాగ్రత్త: ఈ 6 ఆహారాలు మీ గర్భాశయాన్ని బలహీనపరుస్తాయట..!
వంకాయ బజ్జి ఇలా తయారు చేస్తే.. ఎవరైనా ఆహా అనాల్సిందే
వంకాయ బజ్జి ఇలా తయారు చేస్తే.. ఎవరైనా ఆహా అనాల్సిందే
అయ్యబాబోయ్.. రోడ్డుపై ఈత కొడుతున్న కొండచిలువ.. వీడియో వైరల్..
అయ్యబాబోయ్.. రోడ్డుపై ఈత కొడుతున్న కొండచిలువ.. వీడియో వైరల్..
వాట్సప్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. రెండు రోజులే టైమ్
వాట్సప్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. రెండు రోజులే టైమ్
సింగం విలన్ డానీ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు..
సింగం విలన్ డానీ గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు..
పొరపాటున కూడా ఈ వస్తువులను స్టోర్ రూమ్‌లో ఉంచకండి
పొరపాటున కూడా ఈ వస్తువులను స్టోర్ రూమ్‌లో ఉంచకండి
స్పిరిట్ పోస్టర్‏లో కనిపించిన ఈ భామ ఎవరో తెలుసా.. ?
స్పిరిట్ పోస్టర్‏లో కనిపించిన ఈ భామ ఎవరో తెలుసా.. ?
అభిషేక్ ను విమర్శిస్తారా?.. పాక్ మాజీ క్రికెటర్ పై అశ్విన్ ఫైర్
అభిషేక్ ను విమర్శిస్తారా?.. పాక్ మాజీ క్రికెటర్ పై అశ్విన్ ఫైర్
ఇలా ధాబా స్టైల్లో పెరుగు చికెన్ చేస్తే.. గిన్నె కూడా వదలరు
ఇలా ధాబా స్టైల్లో పెరుగు చికెన్ చేస్తే.. గిన్నె కూడా వదలరు
తల్లిదండ్రులుగా మారిన దంపతులకు ఒయాసిస్ ఫెర్టిలిటీ స్పెషల్ గిఫ్ట్
తల్లిదండ్రులుగా మారిన దంపతులకు ఒయాసిస్ ఫెర్టిలిటీ స్పెషల్ గిఫ్ట్