shyam singha roy: నాని సినిమాకు తప్పని కరోనా కష్టాలు.. శ్యామ్ సింగరాయ్ షూటింగ్ కు బ్రేక్ …

హీరో నాని ప్రస్తుతం దూకుడు మీదున్నాడు. వరుస ప్రేక్షుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. చివరిగా ఇందారుగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నటించిన వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని.

shyam singha roy: నాని సినిమాకు తప్పని కరోనా కష్టాలు.. శ్యామ్ సింగరాయ్ షూటింగ్ కు బ్రేక్ ...
Follow us
Rajeev Rayala

|

Updated on: May 08, 2021 | 9:18 AM

shyam singha roy: హీరో నాని ప్రస్తుతం దూకుడు మీదున్నాడు. వరుస ప్రేక్షుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. చివరిగా  మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నటించిన వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఏ ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వములో ఇప్పటికే టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు నాని. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా తర్వాత టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా శ్యామ్ సింగరాయ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా సినిమాలు షూటింగులు ఆపేసుకున్నాయి. టాలీవుడ్ లో దాదాపు అన్ని సినిమాల షూటింగులు ఆగిపోయినట్టేనని భావిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు. షూటింగులు ఆపేసి ఇళ్లలోనే రెస్ట్ తీసుకుంటున్నారు.  కానీ నాని మాత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ మాత్రం నాన్ స్టాప్ గా షూటింగు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు షూటింగ్ ని తప్పనిసరై ఆపాల్సిన పరిస్థితి వచ్చిందట. యూనిట్ లోని కొందరు ముఖ్య సభ్యులకు కరోనా సోకడంతో షూటింగ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇప్పటివరకు హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. నానీతో పాటు ఇతర తారాగణం ఈ షూటింగులో పాల్గొన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sarkaru Vaari Paata : మహేష్ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యది అప్పుడే..

Actor Comedian Pandu: సినీ ఇండస్ట్రీని వెంటాడుతున్న మహమ్మారి.. కోవిడ్‌తో నటుడు, కమెడియన్‌ కన్నుమూత

సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్ గా రత్తాలు.. నటసింహంతో ఆడిపాడనున్న లక్ష్మీరాయ్ ..

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..