సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్ గా రత్తాలు.. నటసింహంతో ఆడిపాడనున్న లక్ష్మీరాయ్ ..

నట సింహం నందమూరి బాలకృష్ణ 'అఖండ'గా ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న

సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్ గా రత్తాలు.. నటసింహంతో ఆడిపాడనున్న లక్ష్మీరాయ్ ..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 06, 2021 | 11:36 AM

lakshmi rai: నట సింహం నందమూరి బాలకృష్ణ ‘అఖండ’గా ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం బాలయ్య అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య సింహ, లెజండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాడు. దాంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో బాలయ్య- బోయపాటి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. ఇటీవల సినిమా టైటిల్ తోపాటు టీజర్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో 50 మిలియన్ కు పైగా వ్యూస్ ను దక్కించుకుంది ఈ సినిమా టీజర్. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా మంచి మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కబోతుందని టాక్. ఇక ఈ సినిమాలో ఇద్దరు భామలతో బాలయ్య రొమాన్స్ చేయబోతున్నాడట. అందులో ఓ హీరోయిన్ గా రాయ్ లక్ష్మీని ఎంపిక చేశారట. ముందుగా ఈ ముద్దుగుమ్మతో స్పెషల్ సాంగ్ చేయిద్దాం అనుకున్నారట కానీ ఆతర్వాత ఆమెనే మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ చేసారని తెలుస్తుంది. గతంలో ‘అధినాయకుడు’ సినిమాలో బాలకృష్ణతో రాయ్ లక్ష్మీ జోడీ కట్టింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun Pushpa Movie: ఫ్యాన్ మెడెడ్ పోస్టర్ కు ఫిదా అయిన ఐకాన్ స్టార్.. గ్రాఫిక్స్ పిక్ ను షేర్ చేసిన బన్నీ ..

Mahesh Babu: మహేష్ కు జోడీగా బాలీవుడ్ భామ.. త్రివిక్రమ్ సినిమాలో పూరి హీరోయిన్

Sonu Sood : సోనూసూద్ పై ప్రసంశలు కురిపించిన నటుడు.. ఎంతో మందికి సోను స్ఫూర్తి ప్రదాత అంటూ కితాబు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!