Darling: ఓటీటీలోకి నభానటేష్ నయా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. ఎప్పుడు.? ఎక్కడంటే..

థియేటర్స్‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు.. ఇప్పుడు ఓటీటీలో సినిమాలను ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే థియేటర్స్ లో రిలీజ్ అయినా నెలరోజులకు ఓటీటీల్లోకి వస్తున్నాయి కొత్త సినిమాలు. కొన్ని సినిమాలు వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.

Darling: ఓటీటీలోకి నభానటేష్ నయా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. ఎప్పుడు.? ఎక్కడంటే..
Darling
Follow us

|

Updated on: Aug 02, 2024 | 12:16 PM

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది సినిమాలను థియేటర్స్ లోనూ ఓటీటీల్లోనూ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు.. ఇప్పుడు ఓటీటీలో సినిమాలను ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే థియేటర్స్ లో రిలీజ్ అయినా నెలరోజులకు ఓటీటీల్లోకి వస్తున్నాయి కొత్త సినిమాలు. కొన్ని సినిమాలు వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమా కూడా ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు యంగ్ బ్యూటీ నభా నటేష్ నటించిన డార్లింగ్ సినిమా. చాలాకాలం తర్వాత నభా నటేష్ బిగ్ స్క్రీన్ పై మెరిసిన సినిమా ఇది.

ఇది కూడా చదవండి : నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

ప్రియదర్శి, నాభ నటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా డార్లింగ్. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ జూలై 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మిక్స్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ సినిమాలో నభా నటేష్ తన నటనతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇది కూడా చదవండి : Vikramarkudu: విక్రమార్కుడు విలన్ భావుజీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.?

ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీఫ్ల‌స్ హాట్ స్టార్‌ సొంతం చేసుకుంది. ఆగస్టు 15న ఈ డిస్నీఫ్ల‌స్ హాట్ స్టార్‌ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఇక డార్లింగ్ సినిమాలో నభానటేష్ మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న పాత్రలో నటించింది. ఆమె భర్తగా ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలకపాత్రలో కనిపించింది. థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకొని ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటీటీలోకి నభానటేష్ నయా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్..
ఓటీటీలోకి నభానటేష్ నయా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్..
సీఎస్‌కే ఫ్రాంచైజీలో భాగమైన మాన్‌స్టర్.. రిటైన్ చేసిన జాబితా ఇదే
సీఎస్‌కే ఫ్రాంచైజీలో భాగమైన మాన్‌స్టర్.. రిటైన్ చేసిన జాబితా ఇదే
జైషా పర్మిషన్‌తో పీసీబీకి రూ. 586 కోట్లు.. టెన్షన్‌లోనే పాక్
జైషా పర్మిషన్‌తో పీసీబీకి రూ. 586 కోట్లు.. టెన్షన్‌లోనే పాక్
ఓరుగల్లు ప్రజలను వణికిస్తున్న గబ్బిలాలు 3చెట్లపై వేల సంఖ్యలోఆవాసం
ఓరుగల్లు ప్రజలను వణికిస్తున్న గబ్బిలాలు 3చెట్లపై వేల సంఖ్యలోఆవాసం
టీమిండియా ప్లేయింగ్ 11లో ఏడుగురికి డైరెక్ట్ ఎంట్రీ.. పంత్‌ ఔట్
టీమిండియా ప్లేయింగ్ 11లో ఏడుగురికి డైరెక్ట్ ఎంట్రీ.. పంత్‌ ఔట్
ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టిన కారు, విద్యార్థి దుర్మరణం
ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టిన కారు, విద్యార్థి దుర్మరణం
అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా? ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్‌!
అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా? ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్‌!
దేవుడి నైవేద్యం కూడా అప్ గ్రేడ్ .. అరటి పండు ప్లేస్ లో అవకాడోలు
దేవుడి నైవేద్యం కూడా అప్ గ్రేడ్ .. అరటి పండు ప్లేస్ లో అవకాడోలు
భారీగా తగ్గిన కల్కి మూవీ టికెట్ ధరలు..
భారీగా తగ్గిన కల్కి మూవీ టికెట్ ధరలు..
సముద్ర తీరంలో తునీగల బృందం హల్ చల్,... నీలి మేఘంగా మారి సందడి..
సముద్ర తీరంలో తునీగల బృందం హల్ చల్,... నీలి మేఘంగా మారి సందడి..