AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thaman S: అందుకే బాలీవుడ్ సినిమాలు చేయడం లేదు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన తమన్..

టాలీవుడ్‌లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతున్నాడు ఎస్ఎస్ తమన్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నడు తమన్.

Thaman S: అందుకే బాలీవుడ్ సినిమాలు చేయడం లేదు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన తమన్..
Thaman
Rajeev Rayala
|

Updated on: Dec 29, 2021 | 8:09 AM

Share

Thaman S: టాలీవుడ్‌లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతున్నాడు ఎస్ఎస్ తమన్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నడు తమన్. తమన్ చేతిలో ఇప్పుడు డజన్ల సినిమాలు వరకు ఉన్నాయి. ఇక రీసెంట్ గా హిట్ అయిన బాలయ్య అఖండ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. సినిమాకు అందుంచిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. . తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు సౌండ్ బాక్స్‌లు పగిలిపోతున్నాయి అని థియేటర్ ఓనర్లు మొత్తుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సామెత సినిమా నుంచి తమన్ మ్యూజిక్ లో చాలా మార్పులు వచ్చాయి. ఆ తర్వాత అల వైకుంఠపురంలో సినిమా మ్యూజిక్ ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచింది.

తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న తమన్ త్వరలోనే బాలీవుడ్‌లోను అడుగుపెట్టనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో  తమన్ ఈ వార్తల పై స్పందిస్తూ.. బాలీవుడ్ లో చేయాలనీ అనుకోవడం లేదు అని అన్నారు. బాలీవుడ్ లో ఒక్క సినిమాకు ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేస్తారు. అది తనకు నచ్చదు అని అన్నారు. తెలుగు తమిళ్ లో అయితే సినిమాకు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు.. అందుకే బాలీవుడ్ కు వెళ్లలేదని అన్నారు తమన్. సినిమా అంటే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలని, అప్పుడే మంచి సంగీతం అందించగలుగుతామని అన్నారు. పాటలకో సంగీత దర్శకుడు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు మరో మ్యూజిక్ డైరెక్టర్ అంటే.. పెళ్లి ఒకరితో ఫస్ట్ నైట్ మరొకరితో అన్నట్టు ఉంటుంది అని సంచలన కామెంట్స్ చేశారు తమన్. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తమన్.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా చేస్తున్నాడు. అలాగే మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, రాంచరణ్ శంకర్ సినిమా, వరుణ్ తేజ్ గని, మహేష్ త్రివిక్రమ్ సినిమా, మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఇలా మరికొన్ని సినిమాలు కూడా తమన్ లిస్ట్ లో ఉన్నాయ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Atrangi Re: ధనుష్-అక్షయ్ కుమార్‌ల సినిమాను బహిష్కరించాల్సిందే.. ట్విట్టర్‌లో పెరిగిన డిమాండ్.. ఎందుకంటే?

RRR Pre Invite Poster: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీ రిలీజ్ ఇన్వైట్ పోస్టర్‌.. నెట్టింట్లో పంచుకున్న తరణ్ ఆదర్స్..!

Spider-Man: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లు.. ఏ సినిమా ఎంత కలెక్షన్ కొల్లగొట్టిందంటే..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు