Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Pre Invite Poster: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీ రిలీజ్ ఇన్వైట్ పోస్టర్‌.. నెట్టింట్లో పంచుకున్న తరణ్ ఆదర్స్..!

RRR: రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రీ ఈవెంట్‌ పోస్టర్‌ విడుదలైంది. సినిమాలోని ప్రధాన నటీనటులందరూ ఈ పోస్టర్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌ను తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

RRR Pre Invite Poster: 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రీ రిలీజ్ ఇన్వైట్ పోస్టర్‌.. నెట్టింట్లో పంచుకున్న తరణ్ ఆదర్స్..!
Follow us
Venkata Chari

|

Updated on: Dec 29, 2021 | 5:59 AM

RRR Pre Invite Poster: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. స్టార్స్ అంతా సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్, ఫొటోస్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి, అభిమానులు ఈ చిత్రం థియేటర్లలో విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్‌లో ‘RRR’ ప్రీ-ఈవెంట్ పోస్టర్‌ను పంచుకున్నారు.

ఈ పోస్టర్‌ను పంచుకుంటూ, “దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తిరువనంతపురం చేరుకున్నారు. ఈ ఈవెంట్ పోస్టర్‌లో నటీనటులందరినీ చూపించారు. ఈ పోస్టర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ఆరు పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లకు స్థానం కల్పించారు. జనవరి 7న సినిమా థియేటర్లలో విడుదల కానుంది’ అని అందులో రాసుకొచ్చాడు.

ఆర్ఆర్ఆర్ ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కథ.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ‘స్టోరీ ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ కల్పిత కథ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన యాక్షన్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

ఆర్‌ఆర్‌ఆర్ విడుదలకు ముందు, మేకర్స్ సినిమా ప్రేక్షకుల కోసం ఒక మెగా ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో సల్మాన్‌ఖాన్‌ ప్రత్యేక అతిథిగా కనిపించనున్నట్టు సమాచారం. దీంతో పాటు ప్రేక్షకులతో చాట్ సెషన్ కూడా చేయనున్నారు. రీసెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ బిగ్ బాస్ 15లో వీకెండ్ క‌వార్‌లో సినిమా ప్ర‌మోష‌న్ కోసం సందడి చేసింది. షో హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో టీమ్ చాలా సరదాగా గడిపింది.

Also Read: Spider-Man: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లు.. ఏ సినిమా ఎంత కలెక్షన్ కొల్లగొట్టిందంటే..

Vijay Devarakonda’s Liger : కథల్లోనే కాదు పూరీ టైటిల్స్‌లో కూడా పవర్ ఉంటుంది.. లైగర్ టైటిల్ వెనుక సీక్రెట్ ఇదే..

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..వారికి నోటీసులు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..వారికి నోటీసులు
కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ
కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ
ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి.. లేదంటే!
ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి.. లేదంటే!
క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఆర్బీఐ సంచలన నివేదిక..
క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఆర్బీఐ సంచలన నివేదిక..
జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం,భక్తులకు తిరుమలలడ్డూలు
రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం,భక్తులకు తిరుమలలడ్డూలు
ఔట్ లేదా నాటౌట్? వివాదంగా మారిన రియాన్ పరాగ్ వికెట్
ఔట్ లేదా నాటౌట్? వివాదంగా మారిన రియాన్ పరాగ్ వికెట్
ఢిల్లీకి షాకింగ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమైన కేటుగాడు?
ఢిల్లీకి షాకింగ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమైన కేటుగాడు?
IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్..
IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్..
ఢిల్లీకి షాకిచ్చిన జీటీ.. ఆర్ఆర్ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు
ఢిల్లీకి షాకిచ్చిన జీటీ.. ఆర్ఆర్ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు