AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Roja: బాలకృష్ణ టాక్ షోకు వెళ్లే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన రోజా.. కారణం ఇదేనట

ఇప్పటికే ఎంతో మంది సినిమా తారలు ఈ షోకు గెస్ట్స్ గా వచ్చారు. సినిమా సెలబ్రెటీలతో పాటు సీజన్ 2లో పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ షో కు హాజరయ్యారు. సరదా సంభాషణలతో పాటు రాజకీయ పరమైన ప్రశ్నలు కూడా అడిగి సమాదానాలు రాబట్టారు బాలయ్య.

Minister Roja: బాలకృష్ణ టాక్ షోకు వెళ్లే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన రోజా.. కారణం ఇదేనట
Rk Roja
Rajeev Rayala
|

Updated on: Jan 17, 2023 | 5:47 PM

Share

ఆహాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న టాక్ షో అన్ స్టాపబుల్. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ టాక్ షో ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలిచింది. ఇప్పటికే ఎంతో మంది సినిమా తారలు ఈ షోకు గెస్ట్స్ గా వచ్చారు. సినిమా సెలబ్రెటీలతో పాటు సీజన్ 2లో పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ షో కు హాజరయ్యారు. సరదా సంభాషణలతో పాటు రాజకీయ పరమైన ప్రశ్నలు కూడా అడిగి సమాదానాలు రాబట్టారు బాలయ్య. ముఖ్యంగా తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్ స్టాపబుల్ సీజన్ 2కు మొదటి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే అలనాటి నటి, ఏపీ మంత్రి రోజా కూడా ఈ షోకు హాజరవుతారంటూ పుకార్లు షికారు చేసాయి.

తాజాగా రోజా టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించారు రోజా. ఆమె మాట్లాడుతూ.. గతంలోనే అన్ స్టాపబుల్ కు రావాలని ఆహ్వానం అందిందని.. కానీ ఆసమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఆ షోకి హాజరవ్వడం కుదరలేదని తెలిపారు.

ఇక ఇప్పుడు ఆహ్వానించినా అస్సలు వెళ్ళాను అంటూ తెగేసి చెప్పారు. ఎప్పుడైతే బాలకృష్ణ షోకు చంద్రబాబు హాజరయ్యారో అప్పడే ఈ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా అని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించే విధంగా చంద్రబాబు, బాలకృష్ణ మాట్లాడటంతో తనకు ఈ కార్యక్రమానికి వెళ్లాలన్న ఆసక్తి కూడా లేకుండా పోయిందని తెలిపారు. బాలకృష్ణ, చంద్రబాబు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడవడం కరెక్టే అనేలా మాట్లాడారని.. ఎన్టీఆర్ గారిని బాలకృష్ణ చంద్రబాబు నాయుడు తమ రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బాలకృష్ణ షో కు తాను వెళ్ళాను అని అన్నారు రోజా.

ఇవి కూడా చదవండి

బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..