AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waltair Veerayya : అలాంటి పరిస్థితే వస్తే రిటైడ్ అయిపోవాలి… మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Waltair Veerayya: ఫుల్ మాస్ మసాలా మూవీతో రాబోతున్నారు చిరు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వచ్చిన బాస్ పార్టీ లిరికల్ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Waltair Veerayya : అలాంటి పరిస్థితే వస్తే రిటైడ్ అయిపోవాలి... మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Valtheru Veerayya
Rajeev Rayala
|

Updated on: Dec 27, 2022 | 9:02 PM

Share

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్‌లో కనిపించున్నారు చిరు. ఇటీవలే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఫ్యాన్స్ కు ఆ హిట్ సరిపోలేదు. పైగా గాడ్ ఫాదర్ సినిమా రీమేక్ అవ్వడంతో అంతగా ఫ్యాన్స్ కు ఎక్కలేదు. ఇక ఇప్పుడు ఫుల్ మాస్ మసాలా మూవీతో రాబోతున్నారు చిరు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వచ్చిన బాస్ పార్టీ లిరికల్ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే తాజాగా టైటిల్ సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఇప్పటికి  ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

తాజాగా వాల్తేరు వీరయ్య టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో వీరయ్య టీమ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ ఇద్దరు ఓకే స్టేజ్ పై సందడి చేశారు. ఇక మీడియా అడిగిన ప్రశ్నలకు చిరంజీవి, రవితేజ సమాదానాలు చెప్పారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతా అని రవితేజ అన్నారు. ఇక చిరంజీవి మాట్లాడుతూ. ఈ సినిమా కోసం అందరు ప్రేమ ను పంచారు అని అన్నారు. దర్శకుడు బాబీ నన్నునేను కూడా ఊహించని విధంగా చూపించాడు అని అన్నారు చిరంజీవి. అలాగే ఆయన ఎం మాట్లాడారు అన్నది కింద వీడియో లో చూడండి..

ఇక ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ మూవీలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం అందిస్తున్న వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ కు జోడీగా శ్రుతిహాసన్ కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీలో ప్రభుత్వం ఇంటింటి సర్వే.. ఎందుకంటే..?
ఏపీలో ప్రభుత్వం ఇంటింటి సర్వే.. ఎందుకంటే..?
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!