AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shriya Saran: రోజ్ కలర్ డ్రస్‌లో రెచ్చగొడుతోన్న శ్రియ.. వయసుతో పాటు గ్లామర్ కూడా పెంచేస్తోంది

ప్రముఖ స్పోర్ట్స్ మెన్ అయిన ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లాడింది ఈ బ్యూటీ. ఆతర్వాత అమ్మడి అందాలకు హద్దులు లేకుండా పోయాయి. 

Rajeev Rayala
|

Updated on: Dec 27, 2022 | 8:14 PM

Share
టాలీవుడ్ లో లో స్టార్ హీరోయిన్ గా రాణించిన భామల్లో శ్రియ శరన్ ఒకరు. 40 ఏళ్ల వయసు వచ్చినా శ్రియ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఒకప్పటి కంటే ఎక్కువగా ఆమె గ్లామర్ షో చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది.

1 / 7
ప్రముఖ స్పోర్ట్స్ మెన్ అయిన ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లాడింది ఈ బ్యూటీ. ఆతర్వాత అమ్మడి అందాలకు హద్దులు లేకుండా పోయాయి. 

ప్రముఖ స్పోర్ట్స్ మెన్ అయిన ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లాడింది ఈ బ్యూటీ. ఆతర్వాత అమ్మడి అందాలకు హద్దులు లేకుండా పోయాయి. 

2 / 7
అందులోనూ వీరిద్దరూ బహిరంగంగానే హగ్గులు , ముద్దులు పెట్టుకోవడం.. ఈ మధ్య బాగా హాట్ టాపిక్ గా మారింది. 

3 / 7
ఈ జంటకు ఓ పాప ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలను షేర్ చేస్తూనే మరోపక్క శ్రీయ హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

4 / 7
సోషల్ మీడియాలో శ్రియ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది . హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. 

5 / 7
తాజాగా శ్రియ  లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

6 / 7
రోజ్ కలర్ డ్రస్ లో ఎంతో అందంగా మెరిసింది శ్రియ. ఈ అమ్మడి అందాలకు ఫిదా కాకుండా ఉండలేరు. 

7 / 7
Follow Us
శ్రావణ శుక్ల దశమి.. శనివారం శని దేవుడిని ఇలా పూజిస్తే శుభఫలితాలు!

కేంద్రం నుంచి అద్బుత పథకం.. మీ ఆదాయం ఒకేసారి డబుల్

25 ఏళ్ల తర్వాత పాక్ పై ఇంగ్లాండ్ ఆల్ టైమ్ రికార్డు

డిగ్రీ గ్రాడ్యుయేట్లకు 2,482 బ్యాంక్ ఉద్యోగాలు.. కళ్లుచెదిరే జీతం

మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్

2 నెలల పరిచయానికే ప్రాణం తీసుకోవాలా?.. యువతి రిప్లే ఇవ్వలేదని

రెండో టెస్టుకు ముందు లంక జట్టులో 2 మార్పులు.. ఎందుకో తెలుసా?

పీఎఫ్ అకౌంట్లో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. ఈపీఎఫ్ఓ రూల్స్ ఇవే..

42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్

యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే