AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan-RRR: ‘అక్కడ అతిథిగా ఉంటే చాలనుకున్నాను.. కానీ’.. ఆస్కార్‏కు నాటు నాటు సాంగ్ పై చరణ్ కామెంట్స్..

ఇప్పటికే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు చరణ్. తాజాగా కేటీఎల్ఏ ఛానల్‏కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Ram Charan-RRR: 'అక్కడ అతిథిగా ఉంటే చాలనుకున్నాను.. కానీ'.. ఆస్కార్‏కు నాటు నాటు సాంగ్ పై చరణ్ కామెంట్స్..
Ram Charan, Oscar
Rajitha Chanti
| Edited By: |

Updated on: Mar 10, 2023 | 2:55 PM

Share

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. లాస్ ఏంజిల్స్ లో జరగనున్న 95వ అకాడమీ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ట్రిపుల్ ఆర్ యూనిట్ పాల్గొననుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఫుట్ ట్యాపింగ్ గ్లోబల్ చార్ట్ బస్టర్ నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఈ పాటను మార్చి 12న జరగబోయే ఆస్కార్ వేడుకలలో లైవ్ ఫెర్మామెన్స్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం చరణ్ అమెరికా మీడియాతో ఇంట్రాక్ట్ అవుతూ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు చరణ్. తాజాగా కేటీఎల్ఏ ఛానల్‏కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో ఆస్కార్ రేసులో నాటు నాటు సాంగ్ ఉండడంపై చరణ్ తన అభిప్రాయాన్ని తెలియేజేశాడు. “ఓ న‌టుడిగా అది నాకెంతో సంతృప్తిని క‌లిగించే క్షణాలు ఇవి. ఆస్కార్ వేడుకల్లో నేను ఓ అతిథిగా ఉంటే చాలనుకున్నాను.. అలాంటిది మా సినిమాలోని పాట నామినేట్ అయ్యిందంటే అంతకుమించి ఏం కావాలి. అవార్డ్ తీసుకుని మా చిత్రబృందంతో కలిసి మా దేశానికి వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

ఇవి కూడా చదవండి

మా ఇండియ‌న్ సినిమాలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు 85 ఏళ్ల చ‌రిత్ర ఉంది. ఇప్పుడు మీరు మ‌మ్మల్ని గుర్తించారు. మా సినిమా ఎంతో బాగుంద‌ని అప్రిషియేట్ చేశారు. నేను వివిధ దేశాల్లో ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇండ‌స్ట్రీలో మా మార్క్ చూపించ‌టానికి ఇదే స‌రైన త‌రుణంగా భావిస్తున్నాం”. అని అన్నారు.

Follow Us
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..