AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘ఫుష్ప 2’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా ?.. బన్నీ ఫ్యాన్స్‏కు ఇంట్రెస్టింగ్ అప్డేట్..

బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న పుష్ప 2పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణలో జాయిన్ అయ్యారు అల్లు అర్జున్. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది.

Allu Arjun: 'ఫుష్ప 2' ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా ?.. బన్నీ ఫ్యాన్స్‏కు ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Pushpa 2
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2023 | 4:52 PM

Share

డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టా్ర్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యా్ప్తంగా సూపర్ హిట్‏గా నిలిచింది. స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో పక్కా ఊరమాస్ లుక్‏లో బన్నీ నటనకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న పుష్ప 2పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణలో జాయిన్ అయ్యారు అల్లు అర్జున్. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది.

బన్నీ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారట. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బన్నీ పుట్టినరోజునే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..