AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అబ్బబ్బా.. మైండ్ బ్లాక్ చేస్తున్న గ్లామర్ హాట్‌నెస్.. నెట్టింట తుఫాన్ రేపుతున్న ఈ అందాల భామ స్టార్ క్రికెటర్ మాజీ భార్య..

ప్రస్తుతం ఓ అందాల హీరోయిన్ కు సంబంధించిన క్రేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఆమె టీమిండియా స్టార్ క్రికెటర్ మాజీ భార్య. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? అయితే ఇప్పుడు ఈ అతిలోక సుందరి ఎవరో తెలుసుకుందాం.

Tollywood : అబ్బబ్బా.. మైండ్ బ్లాక్ చేస్తున్న గ్లామర్ హాట్‌నెస్.. నెట్టింట తుఫాన్ రేపుతున్న ఈ అందాల భామ స్టార్ క్రికెటర్ మాజీ భార్య..
Natasa
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2026 | 10:41 AM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎంతోమంది సెలబ్రిటీల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని ఫోటోలు మాత్రం చూడగానే నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, “ఈమె ఎవరా?” అని ఆలోచించేలా చేస్తాయి. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ అందమైన ఫోటో కూడా సరిగ్గా అలాంటిదే. అందాల లెహాంగాలో మెరిసిపోతూ అతిలోక సుందరిలా కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ? తన ముఖాన్ని సగం దాచేస్తూ, మెరిసిపోయే వెండి రంగు లేహంగాలో ఎంతో రాయల్ అండ్ గ్లామరస్ లుక్‌లో దర్శనమిస్తోంది ఈ సుందరి. ఆమె శరీరాకృతి, స్టైలిష్ పోజ్ మరియు రాయల్ జ్యువెలరీ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి ఈ అందాల భామ ఎవరో మీరు గుర్తుపట్టారా? భారతదేశంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్’ హిందీ సీజన్ 8 లో కంటెస్టెంట్‌గా పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రసిద్ధ హిందీ సాంగ్ ‘డీజె వాలే బాబు’ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకుని, ఆ తర్వాత విడాకులు తీసుకుని  వార్తల్లో నిలిచిన ప్రముఖ నటి. ఆమె మరెవరో కాదు.. నటాషా స్టాంకోవిచ్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన పుట్టినరోజు సందర్భంగా ముంబైలో అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ‘నీతా ముకేష్ అంబానీ అనంత ఆశ్రయం’ ప్రాజెక్టును ఆమె అధికారికంగా ప్రారంభించారు. సమాజంలో ఆదరణ కరువైన అనాథ పిల్లలు, వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం ఈ సంచలన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ముంబైలోని గ్రాండ్ హయాత్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖులు, మోడల్స్ , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇదే వేదికపై జరిగిన ఫ్యాషన్ వీక్ ఈవెంట్స్‌లో పలువురు తారలు సందడి చేయగా, నీతా అంబానీ చేపట్టిన ఈ బృహత్తర సామాజిక సేవ కార్యక్రమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశమైంది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

ఈ కార్యక్రమంలో నీతా అంబానీ తన కుమార్తె ఈషా అంబానీతో కలిసి సాంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. ఒకవైపు ముంబై ఫ్యాషన్ వీక్ గ్లామర్ హడావిడి నడుమ, మరోవైపు సామాజిక బాధ్యతను చాటుతూ నీతా అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన ఈ అద్భుతమైన సంకల్పం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ వేడుకలో ర్యాంప్ వాక్ చేసిన నటాషా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

నటాషా స్టాంకోవిచ్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!