Butter Vs Cheese: బటర్ వర్సెస్ చీజ్.. డైట్‌లో ఉన్న వారికి ఏది బెస్ట్.. నిపుణుల సలహా ఇదే
ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు తగ్గాలని, ఆరోగ్యంగా ఉండాలని జిమ్‌కు వెళ్లడం, డైట్స్ ఫాలో అవ్వడం చేస్తున్నారు. ఇలా డైట్ చేసే చాలా మంది చీజ్, బటర్‌ను తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. అయితే డైట్‌లో ఉన్న వారికి ఈ రెండింటిలో ఏది ఆరోగ్య వంతమైంది. వీటిలో ఎలాంటి పోషకాలు ఉంటాయి. నిపుణుల ఇచ్చే సలహా ఏంటో ఇక్కడ క్లియర్‌గా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
