IND vs NZ ODI Series: కివీస్‌తో వన్డే సిరీస్.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
IND vs NZ ODI Series: న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ నవంబర్ 1తో ముగిసింది. ఇక నవంబర్ 4 నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలవుతోంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ రెండు జట్లను ప్రకటించగా, మొత్తం 20 మంది ఎంపికైనా ఐదు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేది 11 మందే. దీంతో కుమార్ కుశాగ్ర, అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, తిలక్ వర్మలకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
