Top 9 ET News: ప్రభాస్‌తో ధురంధర్ దర్శకుడు సినిమా.. ఇదిగో క్లారిటీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఛాంపియన్‌గా నిలిచింది. జూన్ 04న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా రికార్డు లెవల్ కలెక్షన్లు రాబడుతోంది. పెద్ది మూవీ సక్సెస్ ఫుల్‌గా మొదటి వారం రన్ పూర్తి చేసుకుంది.
ధురంధర్ సినిమా హిట్ తో ఈ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఇప్పుడు ఫిల్మ్ ఫెటర్నిటీలో ట్రెండ్ అవుతున్నాడు. ఈయన నెక్ట్స్ ఏ హీరోను తన సినిమా కోసం పిక్ చేసుకుంటాడో నని అందరూ క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ధురంధర్ డైరెక్టర్ నెక్ట్స్ ప్రభాస్‌తో సినిమా చేస్తున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. అయితే వీరద్దరూ కలిసి తమ ఐడియాస్ షేర్ చేసుకుప్పటికీ.. సినిమా చేసేందుకు మాత్రం ఇంకా టైమ్ ఉందనేది బాలీవుడ్ న్యూస్. ప్రస్తుతం ఆదిత్య ధర్ జియో ప్రొడక్షన్లో మరో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా కోసం ధురంధర్ హీరో రణ్‌వీర్ సింగ్‌నే ఎంచుకున్నాడనే టాక్ కూడా నడుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Peddi: నయా కలెక్షన్స్ కింగ్! బాక్సాఫీస్‌కు అసలైన ఛాంపియన్ ‘పెద్ది’
Ram Charan: బన్నీ.. నీ ‘రాకా’ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా.. – చరణ్
Allu Arjun: ఇంటికెళ్లి మరీ పవన్‌ను పరామర్శించిన బన్నీ
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

