బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే మీ పళ్ల పని అయిపోయినట్లే..
చాలామంది తమ దంతాలు తెల్లగా, మెరుస్తూ కనిపించాలనే తాపత్రయంతో ఉదయాన్నే బ్రష్‌ను పంటిపై పెట్టి గట్టిగా రుద్దేస్తుంటారు. అలా బలంగా తోమితేనే పళ్లు శుభ్రపడతాయని భావించడం ముమ్మాటికీ పొరపాటని ప్రముఖ దంత వైద్యురాలు డాక్టర్ జనని జయపాల్ హెచ్చరిస్తున్నారు. దంతాల పరిశుభ్రతకు కావాల్సింది శారీరక బలం కాదు, సరైన బ్రషింగ్ పద్ధతి అని చెప్పారు. పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా తోముకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
