AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది? రుణం తీసుకునే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు!

Home Loan EMI: చెల్లించని హోమ్‌ లోన్‌ ఈఎంఐల విషయంలో రుణగ్రహీతలు వెంటనే బ్యాంకును సంప్రదించాలని, అలాగే వారి సిబిల్ స్కోరును కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎలు) భవిష్యత్ రుణాలను కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే బ్యాంకు నుంచి..

Subhash Goud
|

Updated on: Jun 13, 2026 | 7:04 AM

Share
 Home Loan: నేటి కాలంలో చాలా మంది గృహ రుణం తీసుకున్నారు. వారి జీవితమంతా ఈఎంఐ చెల్లించడానికే గడిచిపోతోంది. ఈఎంఐ చెల్లించే ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలా ఉందంటే, జీవితంలో ఎలాంటి ముఖ్యమైన విషయాలను వదులుకున్నా సరే, ఈఎంఐ చెల్లించడం మాత్రం అస్సలు వదులుకోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో గృహ రుణం ఈఎంఐని సకాలంలో చెల్లించకపోతే ఇంటిని వేలం వేస్తారనే భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది.

1 / 5
 గృహ రుణం ఈఎంఐ చెల్లించనంత మాత్రాన ఇంటిని వేలం వేసే చట్టపరమైన ప్రక్రియ వెంటనే ప్రారంభం కాదు. పరిస్థితి మరింత దిగజారక ముందే దాన్ని పరిష్కరించుకునేందుకు వీలుగా, బ్యాంకు ముందుగా ఒక హెచ్చరిక ఇచ్చి, దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.

2 / 5
ఆర్‌బిఐ ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ (IRAC) నిబంధనల ప్రకారం.. ఒక రుణగ్రహీత వరుసగా మూడు నెలల ఈఎంఐలు, అంటే సుమారు 90 రోజుల పాటు బకాయి మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే ఆ రుణ ఖాతాను నిరర్థక ఆస్తి (NPA)గా ప్రకటిస్తారు. NPAగా నిర్ధారించిన తర్వాత SARFAESI చట్టం 2002లోని సెక్షన్ 13(2) కింద, బ్యాంకు రుణగ్రహీతకు 60 రోజుల లిఖితపూర్వక నోటీసును పంపుతుంది. ఈ నోటీసులో మొత్తం బకాయి మొత్తాన్ని చెల్లించడానికి లేదా అవకాశం ఇస్తుంది బ్యాంకు.

3 / 5
 60 రోజులు గడిచిన తర్వాత కూడా చెల్లింపు జరగకపోతే, బ్యాంకు ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. దానిని నిర్వహించవచ్చు లేదా వేలం ప్రక్రియను ప్రారంభించవచ్చు. వేలం ప్రక్రియను ప్రారంభించే ముందు SARFAESI నియమాలు 2002లోని నియమం 8 ప్రకారం.. ఆస్తి ధర, వేలం తేదీని పేర్కొంటూ బ్యాంకు 30 రోజుల 'అమ్మకం నోటీసు' జారీ చేయడం తప్పనిసరి.

4 / 5
మీడియా నివేదికల ప్రకారం.. నిరర్థక ఆస్తి (NPA)గా ప్రకటించిన తర్వాత వేలం ప్రారంభించడానికి బ్యాంకు కనీసం 105 రోజులు వేచి ఉండాలి. ఇందులో 60 రోజుల డిమాండ్ నోటీసు, రుణగ్రహీత స్పందించడానికి 15 రోజులు, అమ్మకపు నోటీసుకు 30 రోజులు ఉంటాయి. మొత్తం మీద మొదటి EMI చెల్లించకపోవడం నుండి వేలం వరకు ఈ మొత్తం ప్రక్రియకు సాధారణంగా 8 నుండి 12 నెలల సమయం పట్టవచ్చు. ఈ సమయంలో రుణగ్రహీత తన హక్కులను వినియోగించుకోవడం ద్వారా పరిస్థితిని సరిదిద్దుకోవచ్చు.

5 / 5
Follow Us
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..

రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత

ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?

శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష

రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..

బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు