నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ.. ఉల్లిపాయ, వెల్లుల్లితో కమ్మగా
ఉల్లిపాయ , వెల్లుల్లి కారం ముద్ద చాలా మంది వినే ఉంటారు. ఇది ఉదయం టిఫిన్‌కు కానీ సాయంత్రం సమయంలో తింటే మంచి రుచి ఉంటుంది. ఇంకా మీరు దీనిని వేడి వేడి అన్నంలో తింటే ఇక అద్భుతమే. దీనిలో నూనె వాడాల్సిన పనే లేదు. అది కూడా 2 నిమిషాల్లోనే అయిపోతోంది. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా రెండు కూడా. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
