వరలక్ష్మీ శరత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా దర్శకుడి విమర్శలకు దీటైన సమాధానం ఇచ్చారు. ఓ ప్రీ రిలీజ్ వేడుకలో తనను విమర్శించిన దర్శకుడికి పరోక్షంగా కౌంటర్ ఇస్తూ, "కొన్ని కుక్కలు అరుస్తాయి కానీ కరవవు. నేను అరవను, కానీ కరుస్తా" అని పోస్ట్ చేశారు. ఇది దర్శకుడు సంజీవ్ మేగోటికేనని పలువురు భావిస్తున్నారు.