AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sobhita Dhulipala : అప్పుడు అందంగా లేదని రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు అదే బ్రాండ్‏కు అంబాసిడర్.. శోభిత ధూళిపాళ్ల కామెంట్స్..

ఒకప్పుడు అందంగా.. ఆకర్షణీయంగా లేనని ప్రముఖ బ్రాండ్ తనను బ్యాగ్రౌండ్ మోడల్‏గా కూడా సెలక్ట్ చేయలేదని.. కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్‏కు తాను బ్రాండ్ అంబాసిడర్‏గా సంతకం చేసినట్లు అప్పటి రోజులను గుర్తుచేసుకుంది.

Sobhita Dhulipala : అప్పుడు అందంగా లేదని రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు అదే బ్రాండ్‏కు అంబాసిడర్.. శోభిత ధూళిపాళ్ల కామెంట్స్..
Sobhita Dhulipala
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2023 | 4:03 PM

Share

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. చివరిసారిగా ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‏లో కనిపించింది. అయితే ఈ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న శోభితా.. తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు అందంగా.. ఆకర్షణీయంగా లేనని ప్రముఖ బ్రాండ్ తనను బ్యాగ్రౌండ్ మోడల్‏గా కూడా సెలక్ట్ చేయలేదని.. కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్‏కు తాను బ్రాండ్ అంబాసిడర్‏గా సంతకం చేసినట్లు అప్పటి రోజులను గుర్తుచేసుకుంది.

శోభితా మాట్లాడుతూ.. “నేను అందంగా.. ఆకర్షణీయంగా లేనని నన్ను కేవలం బ్యాగ్రౌండ్ మోడల్‏గా కూడా సెలక్ట్ చేయలేదు. కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్‏కు నేను బ్రాండ్ అంబాసిడర్‏గా సైన్ చేశాను. ప్రస్తుతం ఐశ్యర్య రాయ్ బచ్చన్‏తో షాంప్స్ యాడ్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.

శోభితా నటించిన ది నైట్ మేనేజర్ అనేది ఒక క్రైమ్ డ్రామా. ఇందులో కావేరి పాత్రలో కనిపించింది శోభితా. అలాగే స్వస్తా ఛటర్జీ, రవి బెహ్ల్, తిలోతమా షోన్ నటిస్తున్నారు. ది నైట్ మేనేజర్ ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నైట్ మేనేజర్ సీజన్ 2 ఈ ఏడాది జూన్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!