'పెద్ది' హీరో రామ్ చరణ్ ఏం చదువుకున్నాడో తెలుసా? అసలు ఊహించలేరు..
12 June 2026
Basha Shek
'పెద్ది' సినిమాతో మరోసారి నేషనల్ వైడ్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు తెగ మార్మోగుతోంది.
జూన్ 04న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన పెద్ది సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతోంది.
ఇప్పటికే పెద్ది సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
రామ్ చరణ్ చదువు విషయానికి వస్తే.. చెన్నైలో నే ప్రైమరీ స్కూలింగ్, ఉన్నత చదువులు పూర్తి చేశాడు
ఆ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి, సెయింట్ మేరీ కాలేజీలో ఇంటర్ కంప్లీట్ చేశారీ మెగా పవర్ స్టార్.
ఇంటర్ తర్వాత ముంబైలో కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్ లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నాడు రామ్ చరణ్.
దీని తర్వాత యూకే వెళ్లి అక్కడి లండన్ స్కూల్ ఆర్ట్స్ లో నటనలో పూర్తి స్థాయి శిక్షణ తీసుకున్నాడు. ఆపై 2007లో చిరుత సినిమాతో తెరంగేట్రం చేశాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
ఇక్కడ క్లిక్ చేయండి..