Mosagallu Movie: ఓటీటీలోకి మంచు విష్ణు ‘మోసగాళ్లు’.. ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ..

Mosagallu Movie In Ott: మంచు విష్ణు ప్రధాన పాత్రలో డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కించిన సినిమా 'మోసగాళ్లు'. ఈ సినిమాను

Mosagallu Movie: ఓటీటీలోకి మంచు విష్ణు 'మోసగాళ్లు'.. ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ..
Mosagallu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 16, 2021 | 9:56 PM

Mosagallu Movie In Ott: మంచు విష్ణు ప్రధాన పాత్రలో డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కించిన సినిమా ‘మోసగాళ్లు’. ఈ సినిమాను 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మించారు. టాలీవుడ్ చందమామ కాజల్ ఇందులో విష్ణు అక్క పాత్రలో నటించగా.. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో బయటపడిన ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో  తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించకపోయిన… విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. పాన్‌ ఇండియా లెవల్లో వచ్చిన  ఈ సినిమా విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. Manchu Vishnu

యంగ్ హీరోలు నవదీప్, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా..తెలుగుతోపాటు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడలో ఒకేసారి విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ద్వారా ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదికగా.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 16న స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు శ్యామ్ సి.ఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం కాజల్.. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది. ఇక మంచు విష్ణు ఢీ సిక్వెల్ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. Kajal Agarwal

Also Read: Tamannah: ‘కఠిన సమయంలో షూటింగ్ జరపడం పెద్ద సవాల్.. కానీ మేము విజయవంతంగా పూర్తి చేశాం’.. తమన్నా..

Fatty Liver: షుగర్ ఎక్కువ తీసుకుంటే ‘ఫ్యాటీ లివర్’ సమస్య ఎలా పెరుగుతుంది? పరిశోధకులు ఏం చెబుతున్నారు?

Online Jewelry: మీరు ఆన్‌లైన్‌లో నగలు కొంటున్నారా..? అయితే వీటిని గుర్తించుకోవడం మంచిది.. లేకపోతే మోసమే..!

Pullela Gopichand: ఇప్పుడు రోనాల్డో చేసిన పని ఇరవై ఏళ్ల క్రితమే మన పుల్లెల గోపీచంద్ చేశాడు..ఏమిటో తెలుసా?

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?