Prabhas Adipurush: డార్లింగ్ అభిమానుల‌కు విజువ‌ల్ ట్రీట్ ఖాయం.. ఆదిపురుష్‌లో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట‌..

Prabhas Adipurush: ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ డైరెక్ష‌న్‌లో ఆదిపురుష్ అనే సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్ప‌టి నుంచే...

Prabhas Adipurush: డార్లింగ్ అభిమానుల‌కు విజువ‌ల్ ట్రీట్ ఖాయం.. ఆదిపురుష్‌లో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట‌..
Prabhas Adipurush
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 17, 2021 | 6:09 AM

Prabhas Adipurush: ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ డైరెక్ష‌న్‌లో ఆదిపురుష్ అనే సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్ప‌టి నుంచే భారీ అంచ‌నాలున్నాయి. రామాయ‌ణ ఇతిహాసాన్ని ఆధారం చేస‌కొని తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్ర‌భాస్ అభిమానుల్లోనే కాకుండా ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఎదురుచూస్తోంది. అయితే ఈ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు ఓంరౌత్‌. ముఖ్యంగా ఆదిపురుష్ సినిమాలో గ్రాఫిక్స్ వ‌ర్క్ కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. పురాణాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో స‌హ‌జంగా గ్రాఫిక్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. అయితే దీనిని మరింత విజువ‌ల్ ట్రీట్‌గా చూపించే క్ర‌మంలో ద‌ర్శ‌కుడు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 6వేల‌కు పైగా కంప్యూట‌ర్ గ్రాఫిక్ షాట్స్‌ను ఉప‌యోగిస్తున్నార‌ని టాక్‌. ఈ లెక్క‌న చూస్తే.. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఆదిపురుష్ ఓ విజువ‌ల్ ట్రీట్‌గా నిలుస్తంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌నిపిస్తోంది క‌దూ. ఇదిలా ఉంటే క‌రోనా కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డ్డా ఆదిపురుష్ త‌ర్వాతి షెడ్యూల్‌ను ఈ నెల చివ‌రిలో తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపిస్తుండ‌గా.. రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, సీత పాత్రలో కృతీ సనన్‌ కనిపించ‌నున్నారు.

Also Read: Mosagallu Movie: ఓటీటీలోకి మంచు విష్ణు ‘మోసగాళ్లు’.. ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ..

Tamannah: ‘కఠిన సమయంలో షూటింగ్ జరపడం పెద్ద సవాల్.. కానీ మేము విజయవంతంగా పూర్తి చేశాం’.. తమన్నా..

Love Story: థియేటర్లలో రోజుకు 4 షోలు ఉన్నప్పుడే ‘లవ్ స్టోరీ’ విడుదల.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?