AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan : ఆ సీన్ చేసేటప్పుడు పారిపోవాలనిపించింది.. షాకింగ్ విషయం చెప్పిన పవర్ స్టార్

"నేనో గొప్ప యాక్టర్‌ని కాదు, డ్యాన్సర్‌ని కాదు, పర్ఫార్మర్ని కాదు.. జెస్ట్ ఓ లిమిటెడ్ ఆర్టిస్ట్‌ని" అని తన గురించి తాను ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నపవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌...

Pawan Kalyan : ఆ సీన్ చేసేటప్పుడు పారిపోవాలనిపించింది.. షాకింగ్ విషయం చెప్పిన పవర్ స్టార్
Pawan
Rajeev Rayala
|

Updated on: Jun 17, 2021 | 6:20 AM

Share

Pawan Kalyan :

“నేనో గొప్ప యాక్టర్‌ని కాదు, డ్యాన్సర్‌ని కాదు, పర్ఫార్మర్ని కాదు.. జెస్ట్ ఓ లిమిటెడ్ ఆర్టిస్ట్‌ని” అని తన గురించి తాను ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నపవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌.. మరో సారి అలా చెబుతున్న ఓ త్రో బ్యాక్‌ వీడియోటి ఇప్పుడు ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. తన హానెస్టీతో మరో సారి తన అభిమానులను ఆకట్టుకున్నారు పవన్‌. తనకు అవుడ్ డోర్‌ షూటన్నా.. అందులో జనాల మధ్య డాన్స్‌ చేయాలన్నా సిగ్గు, మోహమాటం అని చెప్పారు. ఓ సారి తన కెరీర్‌ స్టార్టింగ్‌లో సుస్వాగతం సినిమా కోసం రోడ్డు మీద నిలబెట్టి డ్యాన్స్‌ చేయమన్నారు.

అప్పుడు “నావల్ల కాదు నాకు పారిపోవాలనిపించింది.. రోడ్డు మీద డ్యాన్స్‌ చేయాలంటే ఎబ్బెట్టుగా కూడా ఉండేది. అప్పుడే సినిమాల్లో నుంచి తప్పుకోవాలనుకున్నా కూడా ” అని పవన్‌ చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది  రోడ్డు మీద డాన్స్ వేయడానికే మొహమాటపడ్డ పవన్ ఇప్పుడు పవర్ స్టార్ అయ్యాడు. అశేషాభిమానులను సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం అటు రాజకీయాలతోనూ ఇటు సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్. ఇటీవలే వకీల్ సాబ్ గా ప్రేక్షకులముందుకు వచ్చిన పవన్. త్వరలో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరి హర వీరమల్లు , అయ్యపనుమ్ కోషియమ్ రీమేక్ అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు.

మరిన్ని చదవండి :

Mosagallu Movie: ఓటీటీలోకి మంచు విష్ణు ‘మోసగాళ్లు’.. ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ..

విదేశాల్లో ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకున్న మన టాలీవుడ్ హీరోయిన్లు. వీరే.. ( వీడియో )

Tamannah: ‘కఠిన సమయంలో షూటింగ్ జరపడం పెద్ద సవాల్.. కానీ మేము విజయవంతంగా పూర్తి చేశాం’.. తమన్నా..

వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!