Love Story: థియేటర్లలో రోజుకు 4 షోలు ఉన్నప్పుడే ‘లవ్ స్టోరీ’ విడుదల.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా..

Love Story:  థియేటర్లలో రోజుకు 4 షోలు ఉన్నప్పుడే 'లవ్ స్టోరీ' విడుదల.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
Love Story
Follow us

|

Updated on: Jun 16, 2021 | 8:55 PM

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా.. నారాయణ్ దాస్ కె. నారంగ్, పీ.రామ్మోహన్ రావు నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతుండడంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. దీంతో అటు థియేటర్లు కూడా 50 శాతం ఆక్యూపెన్సీతో ఓపెన్ కానున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే పలు సినిమాలు విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే లవ్ స్టోరీ సినిమా కూడా విడుదల కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే లవ్ స్టోరీ విడుదల తేదీపై చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే లవ్ స్టోరీ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు. అలాగే థియేటర్లలో రోజుకు 3 షోలను మాత్రమే అనుమతిస్తే.. సినిమా రిలీజ్ చేయాలని అనుకోవట్లేదని.. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే విడుదల గురించి ఆలోచిస్తామన్నారు. అలాగే జూలై రెండో వారం తర్వాత మాత్రమే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని అనుకుంటున్నట్లుగా చెప్పారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లుగా తెలిపారు.

Also Read: Nagarjuna: మాజీ రా ఏజెంట్ ఆఫీసర్‏గా నాగార్జున.. ఇజ్రాయెల్ యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్న కింగ్ ?

Andrea Jeremiah: కెరీర్‏లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఆండ్రియా… ‘పిశాసు-2’ సినిమాలో సీన్ కోసం రిస్క్ చేసిన హీరోయిన్..

Sarkaru Vari Paata Movie: మహేష్ ఫ్యాన్స్‏కు తమన్ హామీ.. ‘సర్కారు వారి పాట’ మూవీలో సాంగ్స్ అలా ఉండనున్నాయంటూ..

RadheShyam Movie: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు