AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RadheShyam Movie: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ఇందులో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

RadheShyam Movie: 'రాధేశ్యామ్' మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?
Radhe Shyam
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2021 | 2:58 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ఇందులో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా కొన్ని రోజులు షూట్ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంలా ఉంటుందని అలాగే ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బహుబలి, సాహో వంటి పాన్ ఇండియా చిత్రాల తర్వాత ప్రభాస్ మరోసారి లవర్ బాయ్‏గా కనిపించబోతుండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటు ఈ మూవీ సెట్స్ పై ఉండగానే.. మరో రెండు పాన్ ఇండియా చిత్రాలను స్టార్ట్ చేసాడు ప్రభాస్.

ఇదిలా ఉంటే.. రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకి వచ్చాయి. ఆ లొకేషన్స్ చూస్తేనే ఈ చిత్రం గ్రాండియర్ గా అందంగా ఉండనుందో అర్ధం అవుతుంది. అలాగే ఇందులోని ఒక సాంగ్ లొకేషన్ కూడా బయటకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా..డైరెక్టర్ రాధాకృష్ణ.. ప్రభాస్, పూజా హెగ్డేలతో ఖచ్చితంగా ఏదో గ్రాండ్ గానే చూపించనున్నట్టు అర్ధం అవుతుంది. మరి మొత్తంగా మాత్రం రాధే శ్యామ్ ఖచ్చితంగా ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లడం అనేది క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈ ముగ్గురు కాంబోలో తెరకెక్కిస్తున్న అందమైన ప్రేమకావ్యం రాధేశ్యామ్.. ప్రేక్షకులను మాయ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి రాధాకృష్ణ ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పి్స్తాడో లేదో చూడాలి.

Also Read: Dil Raju: మాస్ డైరెక్టర్‏తో తమిళ్ హీరో సూర్య సినిమా….. క్రేజీ కాంబినేషన్ సెట్ చేయనున్న దిల్‏రాజు ?

Pawan Kalyan: ప‌వ‌ర్ వాయిస్‌తో ఫోక్ సాంగ్ పాడ‌బోతున్న ప‌వ‌న్.. ఈసారి అభిమానుల‌కు మ‌రో స్పెష‌ల్

Akshay Kumar : వచ్చే ఏడాదిలో 5 సినిమాల రిలీజ్‌కు అక్షయ్ ప్లాన్ .. 1000 కోట్ల వసూళ్లు టార్గెట్ అంటున్నారే..

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో