Pawan Kalyan: ప‌వ‌ర్ వాయిస్‌తో ఫోక్ సాంగ్ పాడ‌బోతున్న ప‌వ‌న్.. ఈసారి అభిమానుల‌కు మ‌రో స్పెష‌ల్

ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అంతకు మించి ఇవ్వాలని తాపత్రయ పడతారు పవన్ కళ్యాణ్. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యారు. యాక్టింగ్ ఒక్కటే కాకుండా...

Pawan Kalyan: ప‌వ‌ర్ వాయిస్‌తో ఫోక్ సాంగ్ పాడ‌బోతున్న ప‌వ‌న్.. ఈసారి అభిమానుల‌కు మ‌రో స్పెష‌ల్
Pawan Kalyan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 16, 2021 | 2:21 PM

ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అంతకు మించి ఇవ్వాలని తాపత్రయ పడతారు పవన్ కళ్యాణ్. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యారు. యాక్టింగ్ ఒక్కటే కాకుండా తన దగ్గరుండే మిగతా టాలెంట్ ని కూడా ఉపయోగించి సినిమా కమర్షియల్ వెయిట్ పెంచుతారు పవన్. అందులో భాగమే.. పవన్ పాట.  అత్తారింటికి దారేది కోసం పవన్ తో పాట పాడించి సూపర్ సక్సెస్ కొట్టారు గురూజీ త్రివిక్రమ్. తర్వాత… అజ్ఞాతవాసి సినిమాలో అంతకంటే జోరుగా పాటందుకున్నారు పవర్ స్టార్. పాటలు.. ప్రత్యేకించి జానపదాలు పాడ్డానికి ముందుండే పవన్.. కొడకా కోటేశ్వర్ రావు పాటతో అభిమానుల్లో జోష్ పెంచేశారు.

రీఎంట్రీ తర్వాత కూడా పాట మీద తనకుండే మక్కువను బైటపెట్టుకుంటున్నారు పవన్. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్న మల్టీస్టారర్ లో పవన్ కోసం ఓ ఫోక్ సాంగ్ రెడీ అవుతోంది. ఈ విషయాన్ని తమన్ స్వయంగా చెప్పారు. అయ్యప్పనుం ఖోషియుమ్ మూవీలో ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడల్లా వినిపించే ఆడకచ్ఛక్కో అనే బ్యాగ్రౌండ్ సాంగ్.. ఆ సినిమా హైలైట్స్ లో ఒకటి. మూవీ ప్రమోషన్ కోసం హీరోలు ప్రిథ్విరాజ్, బిజూమీనన్ ఇద్దరూ కలిసి పాడారు.

సో.. ఈసారి పవన్ తో రానా కూడా గొంతు కలిపే ఛాన్సుంది. హల్క్ స్టార్ రానాకి గతంలో కూడా పాడిన అనుభవం వుంది. హిప్ హాప్ తమిళా నుంచి లీడ్స్ తీసుకుని లైట్స్ కెమెరా యాక్షన్ కోసం.. ర్యాప్ సాంగ్ తెలుగు వెర్షన్ పాడారు రానా. అయ్యప్పనుం ఖోషియుం తెలుగు రిమేక్ లో కూడా ఒక ఫోక్ సాంగ్ ని.. ఇద్దరు స్టార్ హీరోల వాయిస్ లో వినబోతున్నామన్న మాట. పవన్ వీరాభిమానిగా తమన్ ఈసారి ఇంకెలాంటి అద్భుతం చేస్తారో చూడాలి మరి. పవర్ స్టార్ ఫ్యాన్స్ రెడీయేనా…!

Also Read: చిన్న ఎన్టీఆర్‌తో స‌రైన సినిమా కోసం వైజయంతీ సంస్థ ఆరాటం

భార్య‌తోనే ఉంటా.. మైన‌ర్ బాలుడి మారాం.. చివ‌రకు కోర్టు ఏం చెప్పిందంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే