AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vyjayanthi movies: చిన్న ఎన్టీఆర్‌తో స‌రైన సినిమా కోసం వైజయంతీ సంస్థ ఆరాటం

50 ఏళ్ల జర్నీతో రెండు తరాలకు వారధిగా నిలిచిన వైజయంతీ సంస్థ.. మరో జెనరేషన్ కోసం కొత్తకొత్త హంగుల్ని సిద్ధం చేస్తోంది. మారిన ట్రెండ్ కి తగ్గట్టు..

Vyjayanthi movies: చిన్న ఎన్టీఆర్‌తో స‌రైన సినిమా కోసం వైజయంతీ సంస్థ ఆరాటం
Vyjayanthi Movies
Ram Naramaneni
|

Updated on: Jun 16, 2021 | 2:10 PM

Share

50 ఏళ్ల జర్నీతో రెండు తరాలకు వారధిగా నిలిచిన వైజయంతీ సంస్థ.. మరో జెనరేషన్ కోసం కొత్తకొత్త హంగుల్ని సిద్ధం చేస్తోంది. మారిన ట్రెండ్ కి తగ్గట్టు.. తాను కూడా మారుతూ.. మేకింగ్ లో సరికొత్త పంథాలో దూసుకెళుతున్నారు లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్. ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటన్న టాకే.. ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ ఇంట్రస్టింగ్. సీనియర్ ఎన్టీయార్ తో పెనవేసుకున్న బంధాన్ని.. జూనియర్ ఎన్టీయార్ తో గట్టిపరుచుకోవాలన్నది వైజయంతీ సంస్థ సంకల్పంలా కనిపిస్తోంది. తారక్ హీరోగా కంత్రి, శక్తి సినిమాలు తీసినా గెస్ చేసినంత బిగ్ రిజల్ట్ రాబట్టుకోలేకపోయిందీ క్రేజీ కాంబినేషన్. అందుకే ఈసారి హ్యాట్రిక్ షాట్ కోసం సాలిడ్ ఎఫర్ట్ పెడుతున్నారట.

మహానటి మూవీలో తాతగారి పాత్రలో నటించాల్సిన ఈ మనవడు.. అప్పట్లో మిస్ అయ్యాడు. కానీ.. మరోవిధంగా ఎన్టీయార్ ని తమ బేనర్లో నటింపజేస్తోందట వైజయంతి సంస్థ. మూడేళ్ళ నుంచి అనుకుంటున్న అట్లీ- ఎన్టీయార్ కాంబినేషన్.. త్వరలో ఫైనల్ కాబోతోందట. ఈ మూవీతో ప్రొడ్యూసర్ గా కొత్త జెనరేషన్ తో పూర్తిగా కనెక్ట్ కాబోతున్నారు అశ్వినీదత్. సపోర్టింగ్ బేనర్ స్వప్న సినిమాస్ తో కూతుర్ల పార్టిసిపేషన్ కూడా పెగడంతో అశ్వనీదత్ కి కొత్త బలం వచ్చినట్లయింది. అటు.. నాగ్ అశ్విన్ ఇచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలు సంస్థ ప్రతిష్టను పెంచేశాయి. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ప్రభాస్ తో అనౌన్స్ చేసిన పాన్ వరల్డ్ మూవీ.. వైజయంతిని బోర్డర్లు దాటించబోతోంది. అటు.. నందినీ రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమా డిస్కషన్ స్టేజ్ లో వుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక మల్టిలింగువల్ మూవీ ప్రోగ్రెస్ లో వుంది. అశ్వనీదత్ గోల్డెన్ డ్రీమ్ గా చెప్పుకునే జగదేకవీరుడు-అతిలోకసుందరి సీక్వెల్ ఒకటి ఉండనే ఉంది.

Also Read: తిమింగలం వాంతి పేరుతో దోచేస్తున్నారు.. సీన్‌లోకి సులేమాన్‌ స్టోన్ కూడా

భార్య‌తోనే ఉంటా.. మైన‌ర్ బాలుడి మారాం.. చివ‌రకు కోర్టు ఏం చెప్పిందంటే..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం