AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Kumar : వచ్చే ఏడాదిలో 5 సినిమాల రిలీజ్‌కు అక్షయ్ ప్లాన్ .. 1000 కోట్ల వసూళ్లు టార్గెట్ అంటున్నారే..

అభిమానుల అత్యుత్సాహం బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ను ఇబ్బందుల్లో పడేసింది. కరోనా కష్టకాలంలో తమ అభిమాన నటుడ్ని రియల్ హీరోగా పోట్రే చేసే ఉద్దేశంతో కాస్త అతిగా ప్రమోట్‌ చేస్తుంటారు ఫ్యాన్స్‌.

Akshay Kumar : వచ్చే ఏడాదిలో 5 సినిమాల రిలీజ్‌కు అక్షయ్ ప్లాన్ .. 1000 కోట్ల వసూళ్లు టార్గెట్ అంటున్నారే..
Akshay Kumar
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2021 | 1:16 PM

Share

Akshay Kumar : అభిమానుల అత్యుత్సాహం బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ను ఇబ్బందుల్లో పడేసింది. కరోనా కష్టకాలంలో తమ అభిమాన నటుడ్ని రియల్ హీరోగా పోట్రే చేసే ఉద్దేశంతో కాస్త అతిగా ప్రమోట్‌ చేస్తుంటారు ఫ్యాన్స్‌. అలాగే అక్షయ్‌ గురించి కూడా కొన్ని ఫేక్‌ న్యూస్‌ను వైరల్ చేశారు. ఏకంగా అక్షయ్‌ కుమార్ 30 కోట్లు త్యాగం చేశారన్న న్యూస్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్‌ చేశారు. ఫస్ట్ వేవ్‌ తరువాత షూటింగ్ జరుపుకున్న అక్షయ్‌ కుమార్ మూవీ బెల్‌ బాటమ్‌.. కోవిడ్ ఆంక్షల మధ్యే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు అక్షయ్‌. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. అయితే లాక్ డౌన్‌ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న మేకర్స్‌ను ఆదుకునేందుకు అక్షయ్‌ పెద్ద మనసుతో సాయం చేస్తున్నారన్న న్యూస్‌ను వైరల్ చేశారు ఫ్యాన్స్‌. తన పేమెంట్‌లో 30 కోట్లు తగ్గించుకునేందుకు అక్షయ్‌ ఓకే చెప్పారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు, ఇదే విషయం మీడియాలో కూడా రావటంతో అక్షయ్‌ కుమార్ స్వయంగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తారా అంటూ ఫీల్ అవుతూ పోస్ట్ పెట్టారు అక్షయ్‌.

అక్షయ్‌కి సంబంధించి మరో న్యూస్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెక్ట్స్ ఇయర్‌ ఏకంగా 1000 కోట్ల మార్కెట్‌ను టార్గెట్ చేశారట ఈ యాక్షన్‌ హీరో. వచ్చే ఏడాదిలో 5 సినిమాల రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న అక్కీ… ఒక్కో సినిమాకు 200 కోట్ల వసూళ్లు సాధించినా.. 1000 కోట్ల వసూళ్లు ఈజీగా సాధిస్తారని లెక్కలు వేస్తున్నారు వెల్‌విషర్స్.. మరి ఫ్యాన్స్ సెట్ చేసిన ఈ టార్గెట్‌ను అక్కీ రీచ్ అవుతారా?

మరిన్ని ఇక్కడ చదవండి :

Karthika Deepam: మోనిత నాకు అప్పుడు, ఇప్పుడు నచ్చలేదన్న శౌర్య… నాకు న్యాయం చేయండి అంటూ సౌందర్య కాళ్ళు పట్టుకున్న మోనిత

Virushka: భార్య కోసం పాట పాడిన విరాట్ కోహ్లీ; భావోద్వేగంతో అనుష్క కన్నీరు.. వీడియో వైరల్!

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం