AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోలు నన్ను రాత్రిసమయంలో రమ్మని ఇబ్బందిపెట్టారు.. ఓపెన్‌గా చెప్పిన స్టార్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కథకు అవసరమైతే ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు కొందరు హీరోయిన్స్. డీ గ్లామర్ రోల్స్ దగ్గర నుంచి ఎక్స్ స్ట్రీమ్ గ్లామర్ రోల్స్ వరకు చేస్తుంటారు. అలాంటి హీరోయిన్స్ చాలా మంది బయట క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్న వార్తలు చాలానే విన్నాం.

ఆ హీరోలు నన్ను రాత్రిసమయంలో రమ్మని ఇబ్బందిపెట్టారు.. ఓపెన్‌గా చెప్పిన స్టార్ హీరోయిన్
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: May 08, 2025 | 7:26 PM

ఇండస్ట్రీని వేధిస్తున్న సమస్యల్లో క్యాస్టింగ్ కౌచ్ ఒకటి.. అన్ని రంగాల్లో ఈ సమస్య ఉన్న సినిమా ఇండస్ట్రీ కావడంతో కాస్త ఎక్కువగా వార్తల్లో వినిపిస్తుంది. హీరోయిన్స్ ఇప్పటికే చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ గురించి, తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడరు. అంతే కాదు కొంతమంది స్టార్ హీరోల మీద, నిర్మాతల మీద కూడా రోపణలు చేశారు. చిన్న చిన్న నటుల దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్స్ వరకు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయట పెట్టారు. వారిలానే ఓ స్టార్ హీరోయిన్ కూడా అదే సమస్య ఎదుర్కొంది. అంతే కాదు రాజీకి ఒప్పుకోలేదని సినిమా ఆఫర్స్ కూడా లేకుండా పోయాయి అని ఎమోషనల్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒకప్పుడు హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందాలతో ఇండస్ట్రీని ఊపేసింది. కానీ ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె.. ఇంతకూ ఆమె ఎవరంటే.. చాలా మంది ఫేవరేట్ హీరోయిన్స్‌లో మల్లికా షెరావత్ ఒకరు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది ఈ చిన్నది. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ ను కూడా బీట్ చేసింది ఈ చిన్నది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అలాగే హాలీవుడ్ లోనూ నటించింది మల్లికా షెరావత్. మల్లికా షెరావత్ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో ఎక్కువగా నిలిచింది.

చాలా మంది స్టార్ హీరోలతో మల్లికా షెరావత్ డేటింగ్ చేసిందన్న వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మల్లికా షెరావత్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడిపేస్తోంది. గతంలో మల్లికా షెరావత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా మంది హీరోలు నన్ను రాత్రి సమయంలో కలవాలి అని అడిగేవారు. అయినా నేను ఎందుకు రాత్రి సమయంలో వెళ్ళాలి. సినిమాల్లో బోల్డ్ గా నటించినంత మాత్రానా నేను ఆ హీరోలు చెప్పినట్టు వినాలా..? రాత్రి సమయంలో రమ్మని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పెద్ద హీరోలతో రాజీకి ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం నా చేతిలో సినిమాలు లేకుండా పోయాయి అని అన్నారు మల్లికా షెరావత్. నేను ఆ టైప్ కాదు. నేను తెరపై బోల్డ్ సన్నివేశాల్లో నటించానని.. హీరోల చెప్పిందల్లా చేయడాన్ని నేను ఎప్పుడూ అంగీకరించలేను అంటూ మల్లికా చెప్పింది. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు అంబానీ ఇంటికి వెళ్లాలనుకుంటున్నారా? కేవలం రూ.2తోనే చూడొచ్చు!
మీరు అంబానీ ఇంటికి వెళ్లాలనుకుంటున్నారా? కేవలం రూ.2తోనే చూడొచ్చు!
ఈ ద్విచక్ర వాహనాలకు అత్యధిక డిమాండ్.. దేశంలో అత్యధిక అమ్మకాలు!
ఈ ద్విచక్ర వాహనాలకు అత్యధిక డిమాండ్.. దేశంలో అత్యధిక అమ్మకాలు!
ఉలిక్కిపడ్డ తెలంగాణ.. గుల్జార్‌హౌస్‌ ప్రమాదంపై విచారణకు ఆదేశం
ఉలిక్కిపడ్డ తెలంగాణ.. గుల్జార్‌హౌస్‌ ప్రమాదంపై విచారణకు ఆదేశం
విశాల్ భరణి మూవీ హీరోయిన్ గుర్తుందా.. ?
విశాల్ భరణి మూవీ హీరోయిన్ గుర్తుందా.. ?
ఏడుగురు చిన్నారుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
ఏడుగురు చిన్నారుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
సినిమాల్లోకి ఖుష్బూ కూతురు.. హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగ
సినిమాల్లోకి ఖుష్బూ కూతురు.. హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగ
టీ20ల్లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీ రికార్డ్ బ్రేక్!
టీ20ల్లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీ రికార్డ్ బ్రేక్!
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
షుగర్ లెవెల్స్ పెరగకుండా పండ్లు తినాలంటే ఏం చేయాలో తెలుసా..?
షుగర్ లెవెల్స్ పెరగకుండా పండ్లు తినాలంటే ఏం చేయాలో తెలుసా..?
కొబ్బరి పువ్వులతో ఎన్ని లాభాలో తెలుసా..?
కొబ్బరి పువ్వులతో ఎన్ని లాభాలో తెలుసా..?
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని