TOP 9 ET News: కర్ణుడిగా ప్రభాస్.. అర్జునుడిగా హృతిక్! సీక్రెట్‌గా ముగిసిన మహాభారతం సినిమా!
పహల్గాం ఉగ్రదాడికి.. బదులు తీర్చుకోవడాన్ని మొదలెట్టింది భారత్. అర్థరాత్రి వేళ.. ఉగ్రమూకల స్థావరాలపై మిసైల్స్‌తో భీకరంగా దాడి చేసింది. ఉగ్ర స్థావరాలను నేల మట్టం చేయడమే కాకుండా.. ఉగ్రవాదుల ప్రాణాలను పైకి పంపడాన్నే టార్గెట్ గా పెట్టుకుంది. పహల్గాంలో ఆడపడుచుల నుదుటున సింధూరాన్ని తుడిచిన ముష్కరుల రక్తాన్ని కళ్ల చూసింది. ఇందుకోసం ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసింది.
మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించాలన్న జక్కన్న కోరికను.. ఆయన కంటే ముందే.. 24క్రాఫ్ట్ పిక్చర్స్ నిజం చేసింది. చడీ చప్పుడు కాకుండా ప్రభాస్ కర్ణుడిగా… హృతిక్ అర్జునుడుగా మహాభారతం సినిమాను రూపొందించింది. అయితే రియల్‌గా కాదు AI సాయంతో! ఎస్ ! 24 క్రాఫ్ట్ పిక్చర్ Ai సాయంతో మహాభారతం సినిమాను రూపొందించింది. Ai సాయంతోనే ప్రభాస్‌ను కర్ణుడిగా.. హృతిక్‌ను అర్జునుడిగా మలిచింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందిన ఈ సినిమా… ట్రైలర్ కూడా తాజాగా రిలీజ్ అయింది. ఇప్పుడీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. నెట్టింట ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊర్లో పెళ్లి లేదు.. కానీ ఊరంతా పందిళ్లు.. ఎందుకంటే ??
ఆపరేషన్ సింధూర్ !! భారత ఆర్మీకి జేజేలు కొట్టిన మన హీరోలు
ఏంది మామా ఇది !! షారుఖ్ వాచ్ ఖరీదు అక్షరాల రూ.21 కోట్లా ??
నమ్మి లొంగిపోతే.. వీడియో తీసి లీక్ చేశాడు !! లవర్ నిర్వాకంతో.. హీరోయిన్ గాయబ్ !!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

