ఏంది మామా ఇది !! షారుఖ్ వాచ్ ఖరీదు అక్షరాల రూ.21 కోట్లా ??
ప్రపంచంలో అత్యంత ధనవంతులైన నటుల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ఒకడు. అతని దగ్గర చాలా విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. అంతేగాక ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కోట్లాది ఆస్తులు ఉన్నాయి. సినిమాలు, ఐపీఎల్ తో బిజీగా ఉంటోన్న షారుఖ్ ఖాన్ తాజాగా మెట్ గాలా ఈవెంట్ లో సందడి చేశారు.
ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ లో కింగ్ ఖాన్ పాల్గొనడం ఇదే మొదటి సారి. అంతేకాదు అమెరికాలో సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఫ్యాషన్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు పొందాడు. అందుకోసమే అన్నట్టు లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాడు షారుఖ్. ఇందుకోసం షారుఖ్ సబ్యసాచి డిజైన్ చేసిన కాస్ట్యూమ్ ధరించి మెట్ గాలాకు విచ్చేశాడు. డ్రస్ కలర్ కు మ్యాచింగ్ అయ్యేలా మెడలో ‘K’ అక్షరాన్ని హైలైట్ చేసే లాకెట్ ధరించాడు. అంతేకాదు అమెరికాలో సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఫ్యాషన్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు పొందాడు. అందుకోసమే అన్నట్టు లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాడు షారుఖ్. ఇందుకోసం షారుఖ్ సబ్యసాచి డిజైన్ చేసిన కాస్ట్యూమ్ ధరించి మెట్ గాలాకు విచ్చేశాడు. డ్రస్ కలర్ కు మ్యాచింగ్ అయ్యేలా మెడలో ‘K’ అక్షరాన్ని హైలైట్ చేసే లాకెట్ ధరించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నమ్మి లొంగిపోతే.. వీడియో తీసి లీక్ చేశాడు !! లవర్ నిర్వాకంతో.. హీరోయిన్ గాయబ్ !!
సన్యాసినిగా మారిన టాలీవుడ్ హీరోయిన్
యాక్షన్ సీన్స్ లేవు.. స్పెషల్ సాంగ్స్ లేవు.. కానీ కల్కి, పుష్ప 2 లనే బీట్ చేసింది!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

