AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaduva Teaser: నెట్టింటిని షేక్ చేస్తున్న కడువా టీజర్‏.. పవర్‏ఫుల్ లుక్‏లో హీరో పృథ్వీరాజ్..

మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ' కడువా' జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Kaduva Teaser: నెట్టింటిని షేక్ చేస్తున్న కడువా టీజర్‏.. పవర్‏ఫుల్ లుక్‏లో హీరో పృథ్వీరాజ్..
Kaduva
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2022 | 10:32 AM

Share

మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటిస్తోన్న చిత్రం కడువా (Kaduva).. భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం కడువ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

హైఆక్టేన్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఫుల్ పవర్ ప్యాక్డ్ గా అలరించింది ‘కడువా’టీజర్.’ ఆయనొక చిరుత .. వేట కోసం కాచుకున్న చిరుత’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో వీర్ లెవల్ లో పృథ్వీరాజ్ ఇచ్చిన మాస్ ఎంట్రీ సాలిడ్ గా వుంది. పృథ్వీరాజ్ యాక్షన్, మాస్ స్వాగ్ నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి. మరో పవర్ ఫుల్ పోలీసు పాత్రలో వివేక్ ఒబెరాయ్‌ కనిపించారు. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అవుట్ స్టాండింగ్ అనిపించాయి. టీజర్ చివర పృథ్వీరాజ్ పులిలా గర్జించడం మాస్ ని మెస్మరైజ్ చేసింది. డైరెక్టర్ షాజీ కైలాస్ కడువాతో మరోసారి తన మాస్ మార్క్ ని చూపించబోతున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి. అభినందన్ రామానుజం అందించిన విజువల్స్ రిచ్ అండ్ లావిష్ గా వున్నాయి. జేక్స్ బిజోయ్ అందించిన నేపధ్య సంగీతం మాస్ ని మరింత ఎలివేట్ చేసింది. పృథ్వీరాజ్ హైవోల్టేజ్ యాక్షన్, భారీ నిర్మాణ విలువలు, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే