Mahesh Babu: సోషల్ మీడియాలో మరో అరుదైన ఫీట్ సాధించిన సూపర్ స్టార్.. మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ ఎంతో తెలుసా ?

ప్రస్తుతం మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

Mahesh Babu: సోషల్ మీడియాలో మరో అరుదైన ఫీట్ సాధించిన సూపర్ స్టార్.. మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ ఎంతో తెలుసా ?
Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 28, 2022 | 3:13 PM

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలోనే అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరో. ముఖ్యంగా మహేష్‏కు అమ్మాయిల్లో ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉండే సూపర్ స్టార్.. మరోవైపు యాడ్స్ షూటింగ్స్‏తో క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఇక ఇటీవలే బుల్లితెరపై సందడి చేసి ఫ్యామిలీ ఆడియన్స్‏ను ఆకట్టుకున్నారు. అయితే వరుస ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నా.. కాస్త సమయం దొరికినప్పుడల్లా నెట్టింట సందడి చేస్తూ ఫాలోవర్లతో టచ్‏లో ఉంటారు. ఆయన చేసే ఒక్కో పోస్ట్‏కు భారీగా లైక్స్, షేర్స్, కామెంట్స్ వస్తుంటాయి. ఇక తన ఫ్యామిలీ విషయాలే కాకుండా మూవీ అప్డేట్స్ సైతం షేర్ చేస్తుంటారు మహేష్. తాజాగా సోషల్ మీడియాలో అరుదైన ఫీట్ సాధించారు.

మహేష్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 13 మ మిలియన్లకు చేరువలో ఉంది. తాజా సమాచారంతో దక్షిణాదిలోనే ఎక్కువమంది ఫాలో అవుతున్న హీరోగా నిలిచాడు మహేష్. ఇటీవలే తన కూతురు సితార క్లాసికల్ డ్యాన్స్ వీడియో షేర్ చేస్తూ తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేసిన ఒక్క పోస్టుకు లైక్స్, కామెంట్స్, షేర్స్ వర్షంలా కురిసాయి. ఇక మహేష్ ఖాతాలో అరుదైన రికార్డ్ జత కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే. ప్రస్తుతం మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇక ఈ సినిమా తర్వాత మహేష్… దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ ప్రాజెక్ట్ రానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!