AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rangamarthanda: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రంగమార్తాండ’ మూవీ.. ప్రకాష్ రాజ్ లుక్ చూస్తే షాక్ అవుతారు.!.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న సినిమా రంగమార్తాండ.. కృష్ణ వంశీ సినిమా వస్తుందంటే సహజంగా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి.

Rangamarthanda: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'రంగమార్తాండ' మూవీ.. ప్రకాష్ రాజ్ లుక్ చూస్తే షాక్ అవుతారు.!.
Krishna Vamshi
Rajeev Rayala
|

Updated on: Jan 07, 2022 | 5:39 PM

Share

Rangamarthanda: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న సినిమా రంగమార్తాండ.. కృష్ణ వంశీ సినిమా వస్తుందంటే సహజంగా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. గతంలో అద్భుతమైన సినిమాలను అందించారు కృష్ణవంశీ. అయితే శ్రీకాంత్ నటించిన మహాత్మ సినిమా తర్వాత కృష్ణ వంశీ హిట్ అందుకోలేక పోయాడు. చివరగా చేసిన నక్షత్రం సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఆయన కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. రంగమార్తాండ సినిమా మరాఠి సినిమాకు రీమేక్ గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

మరాఠీలో హిట్ అయిన `నటసమ్రాట్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు కృష్ణవంశీ.మరాఠీలో టైటిల్ పాత్రని వెర్సటైల్ ఆర్టిస్ట్ నానా పటేకర్పోషించారు. ఇప్పుడు ఇదే పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో బహ్మానందం కనిపించనున్నారు. బ్రహ్మానందం మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. అలాగే ఈసినిమాలో రమ్యకృష్ణ- అనసూయ- అలీ రెజా- శివాత్మిక రాజశేఖర్- రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా రంగమార్తాండ సినిమానుంచి ప్రకాష్ రాజ్ లుక్ ను సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు డైరెక్టర్ కృష్ణ వంశీ.  ప్రకాష్ రాజ్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది. ఈ క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉండనుందని తెల్సుస్తుంది. ఈ మేరకు కృష్ణ వంశీ ట్వీట్ చేశారు.Prakash Raj

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రత్యేక పూజలు..

Major : మహేష్, దుల్కర్ చేతుల మీదుగా అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ సింగిల్.. ఆకట్టుకుంటున్న హృదయమా సాంగ్..

Samantha’s Yashoda: శరవేగంగా యశోద మూవీ షూటింగ్.. సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సమంత..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్