AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: The Rise: ఊపేస్తున్న సమంత ‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా సాంగ్.. ఫుల్ వీడియో వచ్చేసింది..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Pushpa: The Rise: ఊపేస్తున్న సమంత 'ఉ అంటావా.. ఉ ఊ అంటావా సాంగ్.. ఫుల్ వీడియో వచ్చేసింది..
Samantha
Rajeev Rayala
|

Updated on: Jan 07, 2022 | 5:57 PM

Share

Pushpa: The Rise: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో రీసెంట్ గా మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ ని విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఎర్రచందనం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా కనిపించరు. మునుపెన్నడూ కనిపించని ఊర మాస లుక్ లో నటించి ఆకట్టుకున్నాడు బన్నీ. ఇక పుష్పలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటించింది. గ్రామీణ యువతిగా అమ్మడి నటన అందరిని అలరించింది.

పుష్ప సినిమా విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ వసూళ్లను కూడా రాబడుతుంది. ఈ సినిమా పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా మామ అంటూ సాగే ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. దేవీశ్రీ సంగీతం అందించిన ఈ సినిమాలో సమంత పాట ఒక హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. ఈ పాట లిరికల్ వీడియో సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. చంద్రబోస్ సాహిత్యం అందించగా ఇంద్రావతి చౌహన్ మాతెక్కించే వాయిస్ తో ఆలపించి ఆకట్టుకున్నారు. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్.  ఇప్పుడు ఫుల్ వీడియో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రత్యేక పూజలు..

Major : మహేష్, దుల్కర్ చేతుల మీదుగా అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ సింగిల్.. ఆకట్టుకుంటున్న హృదయమా సాంగ్..

Samantha’s Yashoda: శరవేగంగా యశోద మూవీ షూటింగ్.. సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సమంత..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్