AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sneha: ఆ హీరోతో క్లోజ్‌గా మూవ్ అయిన స్నేహ.. కడుపుమంటతో ఆమె పై దర్శకుడు దాడి.?

తెలుగు, తమిళ్ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్నేహ. అలాగే స్టార్ హీరోలతో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. పెళ్లి తర్వాత స్నేహ సినిమాలు తగ్గించారు. అడపాదడపా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న స్నేహ. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి, అలాగే వినయ విధేయ రామ సినిమాల్లో నటించి మెప్పించారు.

Sneha: ఆ హీరోతో క్లోజ్‌గా మూవ్ అయిన స్నేహ.. కడుపుమంటతో ఆమె పై దర్శకుడు దాడి.?
Sneha
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2024 | 11:52 AM

Share

ఒకప్పుడు తన అందంతో నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు హీరోయిన్స్ స్నేహ.. సౌందర్య త తర్వాత అంతటి అందం అణుకువతో ప్రేక్షకులను అలరించారు స్నేహ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆమె. తెలుగు, తమిళ్ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్నేహ. అలాగే స్టార్ హీరోలతో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. పెళ్లి తర్వాత స్నేహ సినిమాలు తగ్గించారు. అడపాదడపా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న స్నేహ. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి, అలాగే రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా స్నేహ కు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. హీరోతో క్లోజ్ గా ఉందని ఓ దర్శకుడు ఆమె‌ను కొట్టాడట..

ఇది కూడా చదవండి : Vishnu Priya : నేను తుప్పుపట్టిన పీస్.. ఆమె గొప్ప పీస్.. విష్ణుప్రియ ఇలా అనేసిందేంటీ..!

దర్శకుడు దాడి చేయడంతో స్నేహాకు చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయట. అయితే ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదట.. అసలు విషయం ఏంటంటే.. సుశీ గణేషన్ అనే దర్శకుడు ఎన్నో సుమిత్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే సుశీ గణేషన్.. హీరోయిన్ స్నేహ పై దాడి చేశాడట. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్య..!! చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

సుశీ గణేషన్ దర్శకత్వంలో స్నేహ చాలా సినిమాల్లో నటించారు. అప్పట్లో ఆయన స్నేహాను ప్రేమించారని కూడా టాక్ ఉండేది. హీరోయిన్ గా పాపులర్ అయిన తర్వాత సుశీ గణేషన్ ను స్నేహ పట్టించుకోవడం మానేశారట. అదే సమయంలో హీరో ప్రశాంత్ తో స్నేహ క్లోజ్ గా ఉండటంతో.. అది నచ్చక సుశీ గణేషన్.. స్నేహ పై దాడి చేశారట.. ఈ దాడిలో స్నేహ కు చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయట. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు హాస్పటల్ లో చేర్పించారట. ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ కోలీవుడ్ లో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇక స్నేహ తమిళ నటుడు ప్ర‌సన్నను  ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహ ..రెగ్యులర్ గా తన ఫోటోలు, తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

స్నేహ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Sneha (@realactress_sneha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..