AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 ఏళ్లకే స్టార్ హీరోలతో ఛాన్స్.. చావు అంచుల దాక వెళ్లొచ్చిన హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

నీలికళ్లు.. చూడచక్కని రూపంతో అప్పట్లో కుర్రకారు హృదయాల్లో చోటు సంపాదించుకుంది. అందం, అభినయంతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వరుస సినిమాలతో చక్రం తిప్పింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

14 ఏళ్లకే స్టార్ హీరోలతో ఛాన్స్.. చావు అంచుల దాక వెళ్లొచ్చిన హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..
Mohni
Rajitha Chanti
|

Updated on: Sep 29, 2025 | 8:15 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన హీరోయిన్. నీలిరంగు కళ్లతో వెండితెరపై మాయ చేసింది. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసింది. అప్పట్లోనే గ్లామర్ బ్యూటీగా కట్టిపడేసింది. అందానికి మంచి ఆమె కళ్లకే అప్పట్లో ఎక్కువగా ఫ్యాన్స్ ఉండేవారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో చక్రం తిప్పిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆమె పేరు మోహిని. 1987లో ‘కూట్టుప్పుంపులుక్కల్’ చిత్రంతో తమఇళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1991లో ఈరమాన రోజావే సినిమాతో ఫేమస్ అయ్యింది. అప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు మాతమరే.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇక తర్వాత బాలకృష్ణతో కలిసి ఆదిత్య 369 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాతో ఆమె పేరు మారుమోగింది. ఆ తర్వాత డాన్సర్ సినిమాతో హిందీ సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో అలరించిన ఆమె.. కొన్నాళ్లకే ఇండస్ట్రీకి దూరమయ్యింది. 2007లో చివరగా కుట్రపత్రికై సినిమలో కనిపించింది. 21 ఏళ్ల వయసులోనే ఏంబీఏ గ్రాడ్యుయేట్ భరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. ఆ తర్వాత తనకు నిద్రలో తనను చంపుతున్నట్లు కలలు వచ్చాయని తెలిపింది. జీవితంలో ఏ కష్టాలు లేకపోయినప్పటికీ తాను చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ఆ తర్వాత ఒక జ్యోతిష్యుడి కలిస్తే తనపై చేతబడి జరిగిందని చెప్పాడని.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువగా నిద్రమాత్రలు వేసుకున్నానని చెప్పుకొచ్చింది. ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో తెగ వైరలయ్యాయి.

Mohini New

Mohini New

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?