Chiranjeevi: మెగాస్టార్ శంకర్ దాదా జిందాబాద్ మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..
మెగాస్టార్ చిరంజీవి నటించి మెప్పించిన సినిమాల్లో శంకర్ దాదా జిందాబాద్ మూవీ ఒకటి. 2007లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ మూవీ లగే రహో మున్నాభాయ్ సినిమాకు రిమేక్ గా వచ్చింది ఈ సినిమా. అంతకన్నా ముందు వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సినిమా రిలీజ్ లకు అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి నటించి మెప్పించిన సినిమాల్లో శంకర్ దాదా జిందాబాద్ మూవీ ఒకటి. 2007లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ మూవీ లగే రహో మున్నాభాయ్ సినిమాకు రిమేక్ గా వచ్చింది ఈ సినిమా. అంతకన్నా ముందు వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. శంకర్ దాదా జిందాబాద్ మూవీకి ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కరిష్మా కోటక్ నటించింది. కరిష్మా కోటక్ ఒక బ్రిటిష్ మోడల్. శంకర్ దాదా జిందాబాద్ సినిమాతోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆతర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు ఈ బ్యూటీ. పలు హిందీ సినిమాల్లో చేసింది.
అలాగే పంజాబీలోనూ ఓ సినిమాలో నటించింది. ఆతర్వాత కొన్ని షోలకు ప్రెజెంటర్ గా చేసింది కరిష్మా. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉంది.. అసలు ఎక్కడుంది అని అని కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. దాంతో ఈ చిన్నదాని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకు ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా.. మరింత అందంగా.. మాతో పోగొట్టే వయ్యారాలతో అలరిస్తుంది కరిష్మా.
View this post on Instagram
కరిష్మా కోటక్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
కరిష్మా కోటక్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
కరిష్మా కోటక్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.