Tulsi Kumar: ఇండియాలోనే రిచెస్ట్ సింగర్ ఈ బ్యూటీ.. ఎన్ని కోట్ల ఆస్తుందో తెలుసా..
కథకు అనుగుణంగా పాటలు ఉండేలా చూస్తుంటారు దర్శకులు. ఇక సింగర్ కు రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ సింగర్స్ కు మాత్రం రెమ్యునరేషన్ అంతంత మాత్రమే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది సింగర్స్ తమ రెమ్యునరేషన్స్ గురించి చెప్పిన విషయం తెలిసిందే.ఇక కొంతమంది పాప్ సింగర్స్ కు, స్పెషల్ ఆల్బమ్స్ చేసే సింగర్స్ కు మాత్రం కాస్త చెప్పుకోదగ్గ రెమ్యునరేషన్ ఉంటుంది.

సినిమాలకు పాటలు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. పాటల వల్ల సినిమాలకు మంచి మైలేజ్ వస్తుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కు కూడా మంచి పేరు వస్తుంది. కథకు అనుగుణంగా పాటలు ఉండేలా చూస్తుంటారు దర్శకులు. ఇక సింగర్ కు రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ సింగర్స్ కు మాత్రం రెమ్యునరేషన్ అంతంత మాత్రమే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది సింగర్స్ తమ రెమ్యునరేషన్స్ గురించి చెప్పిన విషయం తెలిసిందే. ఇక కొంతమంది పాప్ సింగర్స్ కు, స్పెషల్ ఆల్బమ్స్ చేసే సింగర్స్ కు మాత్రం కాస్త చెప్పుకోదగ్గ రెమ్యునరేషన్ ఉంటుంది. ఇక మనం చెప్పుకోబోయే సింగర్ ఇండియాలోనే రిచెస్ట్ సింగర్. ఆమె ఆస్తి వంద కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
ఈ సింగర్ హాలీవుడ్ సింగర్ కాదు. ఆమె ఓ బాలీవుడ్ సింగర్. ఆమె పేరు తులసి కుమార్. బాలీవుడ్ లో బిజీ సింగర్ ఆమె. హిందీలో ఎన్నో సాంగ్స్ పాడింది తులసి కుమార్. కానీ సౌత్ లో సాంగ్స్ పాడలేదు. అందుకే ఆమె గురించి మన దగ్గర పెద్దగా తెలియదు. 2009లో ‘లవ్ హో జాయేగా’ ఆల్బమ్‌తో సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది తులసి కుమార్.
ఆమె మరెవరో కాదు. బాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌కి సిస్టర్ ఈ సింగర్. ఆమె బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో పాటలు పాడింది. సూపర్ హిట్ అయిన ‘ఆషికి 2’లోకూడా పడింది ఈ చిన్నది. ఇరాక్ ఈ సింగర్ లోకొక్క పాటకు రూ.35 లక్షల వరకు పారితోషికం అందుకుంటుందని తెలుస్తోంది. తులసి కుమార్‌కి ప్రస్తుతం రూ.200 కోట్ల ఆస్తి ఉన్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
తులసి కుమార్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
తులసి కుమార్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
తులసి కుమార్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
తులసి కుమార్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



