రెమ్యునరేషన్ భారీగా పెంచిన పాన్ ఇండియా డైరెక్టర్.. ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ అంత తీసుకుంటున్నాడా ?

Prashanth Neel: ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్టులో మొదటివరుసలో ఉన్నాడు. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్

రెమ్యునరేషన్ భారీగా పెంచిన పాన్ ఇండియా డైరెక్టర్.. ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ అంత తీసుకుంటున్నాడా ?
Prashanth Neel
Follow us
Rajitha Chanti

|

Updated on: May 25, 2021 | 12:49 PM

Prashanth Neel: ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్టులో మొదటివరుసలో ఉన్నాడు. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు ప్రశాంత్ నీల్… ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ సిరీస్ తో పాటు.. ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసింద. పర్ ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలనే తెరకెక్కిస్తున్న నీల్.. ఎన్టీఆర్ ను ఏ లెవెల్లో చూపించనున్నాడనే సందేహాలు చాలా మందిలో మొదలయ్యాయి. మొన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ర‌క్తంతో త‌డిసిన నేల ఒక్కటి మాత్రమే గుర్తుంచుకుంటుందంటూ.. ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఇంకా వెయిట్ చేయలేకపోతున్నానంటూ.. ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ థ్రిల్లర్ ను తెరపైకి తీసుకొస్తారని మాత్రం కన్ఫర్మ్ చేశాడు.

మరీ ఈ లెవెల్లో మూవీ చేస్తున్న ప్రశాంత్ నీల్ కు.. రెమ్యునరేషన్ ఎంత అందుతుందనేదానిపై అనేక రకాల ప్రశ్నలు వస్తున్నాయి. కేజీఎఫ్ సిరీస్ తో పాటు.. సలార్ చిత్రాల కంటే ఎక్కువే అని చెబుతున్నారు. ఎన్టీఆర్ సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే ఈ మొత్తం రాజమౌళీ, సుకుమార్ ల కంటే చాలా తక్కువే అని చెబుతున్నారు. నిజానికి కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ కు కేవలం 2 కోట్లు మాత్రమే తీసుకున్నాడట.. ప్రశాంత్ నీల్. దాంతో పోలిస్తే.. ఎన్టీఆర్ మూవీకి చాలా ఎక్కువే అందుతుందనే కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Jabardasth: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో మరోసారి చిక్కుకున్న జబర్దస్త్ నటుడు.. గాలింపు చేపట్టిన పోలీసులు..

మహేశ్ సినిమా కోసం రూటు మార్చుకున్న డైరెక్టర్.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ రోల్ అలా ఉండబోతుందా ?

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.12 కట్ అయ్యాయా ? అయితే మీకు రూ. 2 లక్షల బెనిఫిట్.. ఎలాగంటే..

Home Loans EMI: హోంలోన్ EMIలను చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నారా..! అయితే వీటిని ఇలా చేయండి..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే