మహేశ్ సినిమా కోసం రూటు మార్చుకున్న డైరెక్టర్.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ రోల్ అలా ఉండబోతుందా ?

Sarkaru Vari Pata Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరశురామ్ పేట్లా తెరకెక్కిస్తున్నాడు.

మహేశ్ సినిమా కోసం రూటు మార్చుకున్న డైరెక్టర్.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ రోల్ అలా ఉండబోతుందా ?
Keerty Suresh
Follow us
Rajitha Chanti

|

Updated on: May 25, 2021 | 6:34 AM

Sarkaru Vari Pata Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరశురామ్ పేట్లా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో దుబాయ్ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరగాల్సి ఉండగా.. కరోనా కారణాంగా షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా ఈ సినిమాలోని కీర్తి పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా హిలేరియస్ గా ఉంటుందని.. స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటమే కాకుండా.. సినిమాకు కీర్తి పాత్ర హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుందని సమాచారం. అలాగే మహేష్, కీర్తి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయట. అయితే ఇప్పటి వరకు పరశురామ్ సినిమాల్లోని హీరోయిన్స్ పాత్రలు చాలా సీరియస్ గా ఉంటాయి. యువత, ఆంజనేయులు, సోలో, గీతగోవిందం వంటి సినిమాల్లో హీరోయిన్ పాత్ర సీరియస్ గా ఉంటుంది. కానీ ఈసారి సర్కారు వారి పాట సినిమాలో కీర్తి రోల్ మాత్రం చాలా ఫన్నీగా ఉండబోతుందట. ఇక ప్రస్తుత పరిస్థితులలో కాస్త మార్పు వచ్చాక షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారట. ఇప్పటికే 25 శాతం వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Also Read: ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ బ్యూటీ..

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.12 కట్ అయ్యాయా ? అయితే మీకు రూ. 2 లక్షల బెనిఫిట్.. ఎలాగంటే..

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. ఈ సర్వీసులలో మారిన విషయాలు ఇవే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే