బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.12 కట్ అయ్యాయా ? అయితే మీకు రూ. 2 లక్షల బెనిఫిట్.. ఎలాగంటే..

మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 12 కట్ అవుతున్నాయా ? ఒకవేళ డబ్బులు కట్ అవ్వకపోతే.. మే 31 లోపు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 12 కట్ అవబోతున్నాయి.

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.12 కట్ అయ్యాయా ? అయితే మీకు రూ. 2 లక్షల బెనిఫిట్.. ఎలాగంటే..
Pmbsy Scheme
Follow us

|

Updated on: May 24, 2021 | 1:19 PM

మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 12 కట్ అవుతున్నాయా ? ఒకవేళ డబ్బులు కట్ అవ్వకపోతే.. మే 31 లోపు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 12 కట్ అవబోతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మీరు తెలుసుకోవాల్సిందే. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ డబ్బు కట్ అయితే మీకు రూ. 2 లక్షల బెనిఫిట్ కలగనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సురక్ష భీమా యోజన పథకాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్‏లో చేరిన వారి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 12 కట్ అవుతాయి. ఇలా డబ్బులు కట్ అయితేనే రూ. 2 లక్షల బెనిఫిట్ లభిస్తుంది. లేకపోతే రావు. ఇప్పటికీ ఈ పథకంలో చేరని వారుంటే మీ బ్యాంక్ బ్రాంచుకు వెల్ళి ఇందులో చేరొచ్చు. 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు.

సురక్ష భీమా యోజన పథకంలో చేరిన వారికి రూ. 2 లక్షల వరకు ప్రమాద భీమ లభిస్తుంది. అంటే ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే.. కుటుంబానికి రూ.2 లక్షలు వస్తాయి. లేదా ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే.. రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు వస్తాయి. ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్కరి బ్యాంక్ నుంచి రూ. 12 కట్ అవుతాయి. ఇలా ప్రతి సంవత్సరం డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి. అలా ఏడాదికి ఒక్కసారి అది కూడా మే నెలలో రూ. 12 కట్ అవుతాయి.

దావా ప్రక్రియ .. బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి, నామినీ (అభ్యర్థి) లేదా సంబంధిత వ్యక్తి మొదట బ్యాంక్ లేదా బీమా కంపెనీకి వెళ్లాలి. పాలసీని కొనుగోలు చేసిన చోట నుండి మీకు ఒక ఫారం లభిస్తుంది. నామినీ ఫారమ్ నింపి సమర్పించాలి. ఇందులో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని నింపాలి. పూర్తి చేసిన ఫారమ్‌ను అన్ని సంబంధిత పత్రాలతో పాటు బీమా కంపెనీకి సమర్పించాలి. మరణ ధృవీకరణ పత్రం లేదా వైకల్యం ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చేర్చాలి. అప్పుడు బీమా సంస్థ అన్ని పత్రాలను తనిఖీ చేస్తుంది. అన్ని పత్రాలు సరైనవి అయితే క్లెయిమ్ మొత్తం మీరు పేర్కొన్న బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది. తద్వారా క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది.

Also Read: Pushpa Movie: ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్… అల్లు అర్జున్ కోసం అదిరిపోయే సాంగ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్..

కరోనా బాధితుల సేవలో సెలబ్రెటీలు.. వంద ఆక్సిజన్ బెడ్స్ అందించిన సింగర్ స్మిత.. ఇదంతా వారివల్లే సాధ్యమంటూ ట్వీట్

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే