Pushpa Movie: ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్… అల్లు అర్జున్ కోసం అదిరిపోయే సాంగ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్..

Pushpa Movie Update: లెక్కల మాస్టారు డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ మాస్టర్ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో మూవీ ఎంత హిట్ అవుతుందో..

Pushpa Movie: 'పుష్ప'లో ఐటమ్ సాంగ్... అల్లు అర్జున్ కోసం అదిరిపోయే సాంగ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్..
Allu Arjun Dsp
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2021 | 12:53 PM

Pushpa Movie Update: లెక్కల మాస్టారు డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ మాస్టర్ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో మూవీ ఎంత హిట్ అవుతుందో.. అదే లెవెల్లో అందులో ఐటమ్ సాంగ్ కూడా మాస్ ప్రేక్షకులను ఊపేస్తుంది. ఇప్పటివరకు ఈ కాంబినేషన్ లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలు ఇప్పటికీ మాస్ ప్రేక్షకులను మతి పోగోడతాయి. ఇక మరోసారి వీరిద్ధరి కాంబోలో ఓ స్పెషల్ సాంగ్ వస్తే ఎలా ఉంటుంది. తర్వలోనే మరోసారి ఈ హిట్ కాంబో ఓ స్పెషల్ సాంగ్ ఇవ్వబోతుంది. Allu Arjun

సుకుమార్ కాంబినేషన్ లో బన్నీ హీరోగా వస్తున్న సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. అయితే కరోనా కారణంగా చిత్రీకరణకు కాస్త బ్రేక్ వచ్చింది. అయితే రెండు పార్టులుగా వస్తున్న ఈ మూవీలో.. ఐటమ్ సాంగ్ పైనే ఇప్పుడు టాక్ నడుస్తోంది ఫిల్మ్ నగర్లో. సుకుమార్ తెరకెక్కించే సినిమాలో మరోసారి ఐటెం సాంగ్ అనగానే.. డీఎస్పీ చాలారోజులే కష్టపడ్డాడట. చివరకు సుకుమార్, బన్నీలకు మైండ్ బ్లోయింగ్ ట్యూన్ ఇచ్చాడట డీఎస్పీ. మాస్ కు మరింత దగ్గరగా.. జానపద గేయానికి దగ్గరగా ఉండే ట్యూన్ ను కంపోజ్ చేశాడట. ఇప్పటికే ఈ సాంగ్ ను రికార్డ్ కూడా చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కోసం.. బాలీవుడ్ బ్యూటీ దిగబోతుందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ కోసం.. ఊర్వశీ రౌటెలా స్టెప్స్ వేస్తుందని టాక్ వినిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. పుష్ప షూటింగ్ కు గ్యాప్ వచ్చినా.. ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయి.

Also Read:  కరోనా బాధితుల సేవలో సెలబ్రెటీలు.. వంద ఆక్సిజన్ బెడ్స్ అందించిన సింగర్ స్మిత.. ఇదంతా వారివల్లే సాధ్యమంటూ ట్వీట్

డాక్టర్లు దేవుళ్ళు కాదు.. వారిలో రాక్షసులు కూడా ఉన్నారు.. వారే నా తండ్రిని చంపేశారు.. ఎవరిని వదలను.. నటి ఆవేదన..

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..