‘ఆచార్య’ సినిమా రూమర్స్‏కు చెక్ పెట్టిన డైరెక్టర్.. రామ్ చరణ్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ..

Acharya Movie Update: చిరంజీవి, చరణ్ ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. అయితే ఈ సినిమాలో వీరిద్దరూ తండ్రికొడుకులుగా

'ఆచార్య' సినిమా రూమర్స్‏కు చెక్ పెట్టిన డైరెక్టర్.. రామ్ చరణ్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ..
Acharya Movie Update
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2021 | 1:38 PM

Acharya Movie Update: చిరంజీవి, చరణ్ ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. అయితే ఈ సినిమాలో వీరిద్దరూ తండ్రికొడుకులుగా నటించనున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా కొరటాల ఆచార్య సినిమా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేశారు. ఈ మూవీలో చిరు, చరణ్ లు తండ్రికొడుకుల పాత్రలో నటించడం లేదని తేల్చిచెప్పేసాడు. అంతేనా.. చరణ్ రోల్ గురించి.. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గురించి చాలా కీలక విషయాలు వెల్లడించాడు. Ram charan

సైరా తర్వాత మెగాస్టార్ (Megastar Chiranjeevi) నుంచి వస్తున్న మూవీ.. ఆచార్య. టాలెంట్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్.. కరోనా కారణంగా ఆగిపోయింది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో చిరుతో పాటు చరణ్ కూడా నటిస్తుండటంతో.. ఈ ఇద్దరి కాంబినేషన్ ఏంటనే దానిపై సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వీటన్నింటికీ చెక్ పెడూతూ.. కొరటాల క్లారిటీ ఇచ్చాడు. ఇందులో ఎండోమెంట్ ఉద్యోగిగా నటిస్తున్న చిరంజీవితో పాటు.. ఓ కీలక రోల్ లో చరణ్ కూడా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ రోల్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయేది కాదని.. 40 నిమిషాల పాటు కనిపిస్తాడని.. తెలిపాడు. అసలు సెకండాఫ్ లో చరణ్ పాత్రే కీలక అని వివరించాడు. స్టోరీ మేయిన్ పాయింట్ చరణ్ పోషించే సిద్ధ పాత్ర చుట్టే తిరుగుతుందని.. అది గెస్ట్ రోల్ కాదని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా పూజా హెగ్డే కనిపిస్తుంది. అంతేకాకుండా.. చరణ్, పూజాపై ఓ రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేశారు. దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు కొరటాల శివ. Koratala Shiva

Also Read: కోయంబత్తూరులో కరోనా దేవి విగ్రహం.. అచ్చం ఆ నటి మాదిరిగానే ఉందంటున్న నెటిజన్స్.. మీమ్స్ హల్‏చల్..

కరోనా బాధితుల సేవలో సెలబ్రెటీలు.. వంద ఆక్సిజన్ బెడ్స్ అందించిన సింగర్ స్మిత.. ఇదంతా వారివల్లే సాధ్యమంటూ ట్వీట్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే