ఆర్ యూ వర్జిన్ ? అంటూ ప్రశ్నించిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సురేఖా వాణి కూతురు..

తెలుగు సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖా వాణి. ఇక సినిమాల్లోనే కాకుండా.. సురేఖా వాణికి సోషల్ మీడియాలో

ఆర్ యూ వర్జిన్ ? అంటూ ప్రశ్నించిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సురేఖా వాణి కూతురు..
Supritha
Follow us
Rajitha Chanti

|

Updated on: May 25, 2021 | 7:15 AM

తెలుగు సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖా వాణి. ఇక సినిమాల్లోనే కాకుండా.. సురేఖా వాణికి సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్ధరికీ నెట్టింట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఇక సురేఖా వాణి కంటే ఇప్పుడు ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో లైవ్ చాట్‌లు పెడుతూ, తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతూ.. యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ సమయంలోనే కొందరు నెటిజన్స్ కొన్ని పర్సనల్ ప్రశ్నలు, అడగకూడనవి కూడా అడిగేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సుప్రిత కూడా వారిపై కాస్త ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు తాజాగా మరోసారి సుప్రిత సోషల్ మీడియోలో లైవ్ సెషన్ పెట్టారు. Surekha vani

అందులో ఏదైనా ప్రశ్నను అడగండి.. సమాధానాలు చెబుతాను అని అన్నారు. ఇక అప్పుడే ఓ నెటిజన్ ‘ఆర్ యూ వర్జిన్’ అంటూ అడగకూడని ప్రశ్నను అడిగాడు. దీనికి సుప్రిత కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలోని కోర్డ్ సీన్ సుప్రిత వాడుకుంది. అందులో కాష్ రాజ్ అంజలిని అడిగినట్టు.. పవన్ కళ్యాణ్ వీరావేశంతో ఊగిపోతూ అబ్జెక్షన్ అంటూ కోర్టు రూంలో గందరగోళాన్ని సృష్టించే సీన్‌‌ను సుప్రిత షేర్ చేశారు. ఆర్ యూ వర్జిన్ అంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సుప్రిత మరోసారి తన స్టైల్లో సమాధానం చెప్పింది. Supritha

Also Read: ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ బ్యూటీ..

మహేశ్ సినిమా కోసం రూటు మార్చుకున్న డైరెక్టర్.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ రోల్ అలా ఉండబోతుందా ?

TATA CONSULTANCY SERVCES : ఉద్యోగం కోసం వేచిచూస్తున్నారా..! అయితే TCS కోడ్‌విటా పోటీలో పాల్గొనండి.. జాబ్ సంపాదించండి..

SBI Customers : ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్..! ఇక నుంచి సులువుగా రుణాలు..? 5 నుంచి 10 లక్షల వరకు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో