Manchu Lakshmi: కార్తీక దీపం డాక్టర్ బాబు ఏడ్చాడు… మా అమ్మ హ్యాపీ…. ( వీడియో )

Phani CH

|

Updated on: May 24, 2021 | 11:41 PM

Manchu Lakshmi: కార్తీక దీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం అంటే బుల్లితెర బాహుబలి. ఈ సీరియల్ చూడని ప్రేక్షకులను వేళ్లపై లెక్కపెట్టేయొచ్చంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడెప్పుడు కార్తీకదీపం సీరియల్ చూస్తామా?